హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్టాత్మక సదస్సు జరగనుంది. ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు హెచ్‌ఐసీసీలో 16వ బయో ఏషియా సదస్సును నిర్వహించనున్నారు. బయో ఏషియా సదస్సును పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. జీవ సాంకేతిక, జీవశాస్త్ర రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు లు, ఎదురవుతున్న సవాళ్లపై చర్చించేందుకు 16వ బయో ఏషియా సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. …
Read More »Blog Layout
పాపం లోకేష్…ఇలా కవర్ చేసుకుంటున్నాడు
జరిపారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డితో హైదరాబాద్‌లో భేటీ అయిన కీలకమైన ఫెడరల్ ప్రంట్ గురించి చర్చించిన సంగతి తెలిసిందే.జగన్ నివాసమైన లోటస్‌పాండ్ వేదికగా, తెలంగాణలో అధికార పక్షమైన టీఆర్‌ఎస్ నేతలు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పక్షమైన వైసీపీ నాయకులతో సంప్రదింపులు, సమాలోచనలు జరిపారు. అయితే, ఈ భేటీపై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. అంతా ఊహించినట్లుగానే, లోకేష్ మీడియాతో మాట్లాడకుండా…ట్విట్టర్‌లో తన స్పందన …
Read More »కశ్మీర్‌కు కేటీఆర్‌ను రమ్మని పిలిచింది ఎవరో తెలుసా?
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ మరోమారు జాతీయ స్థాయిలో వార్తాంశంగా నిలిచారు. మంచి వాక్చాతుర్యం, జాతీయ స్థాయి నేతలతో పరిచయాలు కలిగి ఉన్న కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిన సంగతే. అలా ఆయన చురుగ్గా స్పందించడం వల్ల జమ్ముకశ్మీర్ నుంచి ఆహ్వానం అందింది. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకంగా తన ఇంటికి రమ్మని ఆహ్వానించారు. Wow! Didn't realise even casual, friendly …
Read More »ఈ ముగ్గురు మాజీ ఎమ్మెల్సీల పరిస్థితిపై సోషల్ మీడియాలో జోకులు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటువేస్తూ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై అనర్హత వేటువేస్తూ బుధవారం మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు బులిటెన్ విడుదలచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు రాములునాయక్, కే యాదవరెడ్డి, ఆర్ భూపతిరెడ్డి, కొండా మురళి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, భూపతిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచే …
Read More »ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం…ఆ వెంటనే
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా.. సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అక్షరమాల ఆధారంగా మిగతాసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. “కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను.. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన …
Read More »భోగి, సంక్రాంతి, కనుమ పండుగలపై దరువు పాటకుల కోసం ప్రత్యేకంగా
ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకరసంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమనీ అన్నారు. సంక్రమణ అంటే ఒకచోటి నుంచి మరో చోటికి జరిగే …
Read More »జగన్ పాదయాత్ర దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర.. చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పట్ల ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని ఆపార్టీ నాయకులు మధు, రత్నాకర్‌లు అన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయలేని సాహసం జగన్ చేశారని, వేల కిలోమీటర్లు ప్రజలతో కలిసి నడిచి ప్రజల సమస్యలు తెలుసుకుని వారి మనసులను గెలుచుకున్నారని తెలిపారు. పాదయాత్ర దారి పొడవునా అన్నివర్గాల ప్రజలతో జగన్ మమేకమయ్యారని, జగన్ పాదయాత్ర యజ్ఞంలా చేశారన్నారు. ప్రజల సమస్యలు తెలుకుని వాటి …
Read More »జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయవద్దని మోడికి లేఖ రాసిన చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆపార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.ఈ కేసు ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని బొత్స దుయ్యబట్టారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడమేంటని, …
Read More »రాష్ట్రపతి సంతకం…సంచలన రిజర్వేషన్ అమల్లోకి
దేశంలో కీలక రిజర్వేషన్‌లోకి అమల్లోకి వచ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ …
Read More »ఎంపీ కవిత సారథ్యంలో అంతర్జాతీయ సదస్సు…గవర్నర్ ఏం మాట్లాడతారంటే..
హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వరకు అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ సదస్సు జరగనుంది. 19వ తేదీన ప్రారంభ సమావేశానికి అన్నా హజారే ముఖ్య అతిథిగా హాజరవుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీనోట్ అడ్రస్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జరిగే ముగింపు …
Read More »