టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తూ సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి. దీనిలో భాగంగా ఆమె తరచు సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కాగా, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల‍్కర్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇక్కడ సచిన్‌ను రొమాంటిక్ వ్యక్తిగా పేర్కొన్న శ్రీరెడ్డి.. ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్ …
Read More »Blog Layout
ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సుకు జగన్
261వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం బీచ్‌రోడ్‌లోని లాసెన్స్‌బే కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్, టీటీడీ ఫంక్షన్ హాలు, ఎంవీపీ కాలనీ, ఎంవీపీ డబల్ రోడ్డు, వెంకోజీపాలెం పెట్రోల్ బంక్ జంక్షన్, హనుమంతవాక జంక్షన్, ఆరిలోవ జంక్షన్ మీదుగా చినగదిలి వరకు సాగుతుంది.సాగర తీరానికి ఎగసిపడే అలలతో పోటీగా జననేత అడుగులో అడుగు వేసేందుకు జనకెరటాలు ఎగసి పడ్డాయి. అలల హోరుకు జనహోరు తోడైంది. బారులు తీరిన అభిమానులతో …
Read More »చివరి టెస్టులో పోరాడి ఓడిన భారత్
ఆఖరి టెస్టులో టీమిండియా పరాజయంతో ముగించింది. అది కూడా కాస్త గౌరవప్రదంగా! కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో సోమవారమే ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయి… గెలుపు కాదు, ‘డ్రా’ కూడా అసాధ్యమనే పరిస్థితుల మధ్య మంగళవారం ఆట ఐదో రోజు బరిలో దిగిన మన జట్టు అద్వితీయంగా పోరాడింది.కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో …
Read More »ఈనెల 17నుంచి రావాలి జగన్.. కావాలి జగన్.. విజయం మనదే
ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కో-ఆర్డినేటర్లకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వైయస్ జగన్ పార్టీ కో-ఆర్డినేటర్లకు దిశా నిర్దేశం చేశారు. ప్రతీ నియోజకవర్గ సమన్వయ కర్త రోజూ రెండు బూత్‌లలో పర్యటించి గడగడపనూ సందర్శించాలని సూచించారు. సెప్టెంబరు 17 నుంచి బూత్‌ల వారీగా కార్యక్రమాలు జరపాలని, వారానికి ఐదురోజులపాటు ఆయా బూత్‌లకు చెందిన …
Read More »జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..44 మంది మృతి
జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం: ….జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసి బస్సు బోల్తా పడింది. శనివారం పేట నుండి జగిత్యాల వెళ్తున్న బస్సు. బస్సులో 60 మంది ప్రయాణిస్తున్నారు. 44 మంది మృతి చెందారు మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం జగిత్యాల, కరీంనగర్ ప్రబుత్వ ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల డిపో కి చెందిన బస్సు ఘాట్ రోడ్ దిగుతుండగా …
Read More »ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం.. ఆందోళనలో హస్తం నేతలు..!
కొన్నేళ్లుగా నలుగుతున్న నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి దురుదెబ్బ తగిలింది. 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్‌మెంట్ కోరుతూ ఆదాయంపన్నుశాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పన్ను ప్రక్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్ డిపార్ట్ మెంట్‌కు ఉంటుందని, మీకు సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని …
Read More »ఏపీలో మరో దారుణం.. అమ్మాయిపై అత్యాచారం తీవ్ర రక్తస్రావంతో ఉన్న కుమార్తెను చూసి
ఏపీలో మహిళలసౌ లైంగిక దాడులు ఆగడం లేదు . అత్యంత దారుణంగా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నూజివీడు మండలంలో పొలంలో కాపలా ఉంటున్న ఓ కుటుంబంలోని యువతిపై ఓ కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూజివీడు రూరల్ ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా కోసూరు మండలానికి చెందిన ఒక కుటుంబం నూజివీడు మండల పరిధిలోని ఓ తోటలో కాపలాగా ఉంటోంది. …
Read More »ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా..జగ్గారెడ్డి
మనుషుల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే ఆరోపణలపై సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. 2004లో ఆయన బోగస్ పత్రాలతో ఓ గుజరాతీ మహిళను భార్యగా మరో గుజరాతీ యువతిని కుమార్తెగా ఓ యువకుడిని కుమారుడిగా పేర్కొంటూ పాస్‌పోర్టులు, అమెరికా వీసాలు సంపా దించి అమెరికా తీసుకెళ్లి వదిలి వచ్చినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఇటీవల గుర్తించామని, దీనిపై …
Read More »ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు..!
టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తెలంగాణ ప్రజలు ఆకర్షితులయ్యామని అందుకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పాలకుర్తి మండలంలోని చెన్నూరు, మల్లంపల్లి, కొండాపురం, గణేశ్ కుంట, పాలకుర్తి గ్రామాలకు చెందిన 300 మందితో …
Read More »సవాళ్ళను ఎదుర్కొనే ధీశాలి కేసీఆర్..!
★ ఎలాంటి ప్రమాదకరమైన రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడని నాయకుడు ★ నాలుగేళ్లలో పేదల సంక్షేమమే ద్యేయంగా అనేక వినూత్న పథకాలకు శ్రీకారం ★ పారిశ్రామికంగా, వ్యవసాయికంగా చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి ★ పథకాలు , ప్రజల మీద నమ్మకంతోనే దైర్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ★ ఉద్యమం నుండీ సంచలన నిర్ణయాలతో విజయాలు సాధించడం కేసీఆర్ ప్రత్యేకత ★ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సులువుగా విజయాన్నిసాధించే అవకాశం ★ ప్రముఖ …
Read More »