Blog Layout

టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు పెద్దపీట..!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది.అందుకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది.అందులో భాగంగా మైనారిటీలకు పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు పొందిన 9 మంది, సిద్ధిపేటకు చెందిన హజ్ కమిటీ డైరెక్టర్లు, సభ్యులు అబ్దుల్ ఖాదర్ లను సిద్ధిపేట మిల్లతే-ఇస్లామియా వెల్ఫేర్ సోసైటీ …

Read More »

భవనాలు తప్పా ఒక్క ఉద్యోగం రాదు-జేసీ దివాకర్ రెడ్డి..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ,సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి మరొకసారి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు.ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన సరే ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం ఆయన స్టైల్.ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రజలు పోరాడుతున్న ప్రత్యేక హోదా ,ప్రత్యేక ఫ్యాకేజీ గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు శుక్రవారం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు అంశాల …

Read More »

ఆంధ్రా సేవలో తరిస్తున్న టీ టీడీపీ నాయకులు..!

తెలంగాణకు పట్టిన ఆంధ్రా తెలుగుదేశం పార్టీ దరిద్రం ఇంకా వదలడం లేదు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 40 నెలలు గడిచినా ఇంకా తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆంధ్రా బానిస సంకెళ్లు తెంచుకోలేకపోతున్నరు. తెలంగాణాలో స్మశానానికి ఆమడదూరంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆంధ్రాకు సంబందించిన వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలని సిగ్గు లేకుండా అడుగుతున్నరంటే ఆ పార్టీ తెలంగాణ నాయకుల పరిస్థితి ఎంత దారుణంగా , దౌర్భాగ్యంగా ఉందో …

Read More »

తేల్చేసిన గల్లా ..!ఇరకాటంలో చంద్రబాబు..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తేల్చి చెప్పాడు .ఈ రోజు శుక్రవారం రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది.ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలతో పాటుగా కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. see also : 2019 ఎన్నిక‌లు : సీఎం ఎవ‌రో తేల్చేసిన తాజా …

Read More »

బీజేపీ బెదిరింపులకు తెలంగాణ భయపడదు

పాపం . బీజేపీ తెలంగాణ నేతల చెప్పుడు మాటలు విని ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర మంత్రులు , బీజేపీ జాతీయ నాయకులు ఆగమైతున్న తీరు చూస్తుంటే జాలి కలుగుతున్నది . ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల క్రితం కరీంనగర్ రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ఒక గంటా 13 నిమిషాల 40 సెకండ్ల పాటు భారత దేశ రైతాంగంతో పాటు తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల …

Read More »

వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలుపు ఎవరిది..!

ఏపీలో ఎన్నికల సమరానికి మరో ఏడాది ఉండగానే అప్పుడే ఎన్నికల వేడి మొదలైనట్లు ఉంది.అందుకే అధికార పార్టీ అయిన టీడీపీ ఎన్నికల్లో గెలవడానికి పక్క ప్రణాళికలు రచిస్తుంది.అందులో భాగంగానే గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ఏండ్లుగా ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవనా అని ప్రత్యేక ఫ్యాకేజీకు ఒప్పుకుంది టీడీపీ .తాజాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రత్యేక హోదా కంటే …

Read More »

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాస్యం

ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్‌కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్‌లు ప్రభుత్వం అందజేస్తుంది. see also :మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు.. ఈ క్రమంలో …

Read More »

ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చేరారు.అయితే ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు అని వైద్యులు చెబుతున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు.ఈ …

Read More »

దేశంలోనే తొలిసారి ..పోస్టు పెట్టాడు ..అరెస్టు అయ్యాడు..!

భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని అరెస్ట్ చేసిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో భక్తల్ ప్రాంతానికి చెందిన సోషల్ మీడియాలో బాల్స్ బాయ్స్ అనే వాట్సాప్ గ్రూపుకు అడ్మిన్ గా ఉన్న కృష్ణ సన్న తమ్మనాయక్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో ఆయనతో పాటు ఆ గ్రూపులో సభ్యుడిగా ఉన్న గణేష్ ను …

Read More »

మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..

కాంగ్రెస్ పార్టీ నేతలు నాశనం చేసిన తెలంగాణను ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు . మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రి ఇవాళ మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ నేతలు.. సంస్కారం గురించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు . …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat