Blog Layout

అనుష్క శర్మ సంచలన నిర్ణయం

బాలీవుడ్ నటి అనుష్క శర్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లు పేర్కొంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కచ్చితంగా పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.ఫ్యామిలీతో కలిసి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థను కూడా వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.

Read More »

పబ్ లో దుమ్ము లేపిన ర‌విశాస్త్రి

టీమిండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి దుమ్మురేపుతున్నాడు. ఓ క‌ల‌ర్‌ఫుల్ డ్రెస్సులో వెరైటీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. మెరుపుల జాకెట్ వేసుకున్న ర‌విశాస్త్రి త‌న కొత్త ఫోటోల‌ను ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ప‌బ్‌లో స్వాగ్ త‌ర‌హా పిక్స్‌తో నెటిజెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాడు. ‘Good mornings’ are optional if you haven’t slept at all. pic.twitter.com/4OhSYEg3Ln — Ravi Shastri (@RaviShastriOfc) May 20, 2022 బ్లూ షైనింగ్ జాకెట్‌.. డిస్కో క‌ళ్ల‌ …

Read More »

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన సీనియర్  ప్ర‌ముఖ  న‌టుడు కెప్టెన్‌ చ‌ల‌ప‌తి చౌద‌రి క‌న్నుమూశాడు. గ‌త కొన్నిరోజులుగా అనారోగ్యం కార‌ణంగా బాధ ప‌డుతున్న చౌద‌రి క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్‌లో ప్రైవేట్ హ‌స్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస‌ విడిచాడు. ఈయ‌న మృతి ప‌ట్లు పులువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. బ‌హుబాషా న‌టుడైన చౌద‌రి తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌ భాష‌ల్లో …

Read More »

దావోస్ కు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత  వైఎస్‌ జగన్‌మోహాన్ రెడ్డి ఈ రోజు దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. ఆయన ఇవాళ రాత్రి దావోస్ చేరుకొంటారు. పర్యటనలో భాగంగా 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో మంత్రు లు, అధికారులతో పాటు జగన్‌ పాల్గొనన్నారు. ఈ సందర్భంగా ఏపీకి చెందిన పలువురు  ఉన్నతాధికారులు, డీజీపీ సీఎం …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలి అని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు …

Read More »

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇండ్లపై సీబీఐ దాడులు

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి నమోదైన కేసులో లాలూ, రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నది. పట్నా, గోపాల్‌గంజ్‌, ఢిల్లీతోపాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను భూములు, ఇండ్లు …

Read More »

లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌తో కేటీఆర్‌ ఒప్పందం

హైదరాబాద్‌ ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న ఫార్మా యూనివర్సిటీకి సహకారం అందించేందుకు లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ ముందుకొచ్చింది. లండన్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో కింగ్స్‌ కాలేజ్‌ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఫార్మా యూనివర్సిటీకి సంబంధించి పరిశోధన, అకడమిక్‌ వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కింగ్స్ కాలేజ్‌ పనిచేయనుంది. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యావకాశాలు, పరిశోధన, పాఠ్యాంశాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్‌ కాలేజ్‌ తన …

Read More »

ప్రజలకు ఏం చేశామో బస్సు యాత్రలో చెప్తాం: ధర్మాన

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం అందిస్తున్న ప్రభుత్వం తమదని వైసీపీ సీనియర్‌ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈనెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన మంత్రులు వైఎస్సార్‌ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ‘సామాజిక న్యాయం’ అనే పేరుతో …

Read More »

వరల్డ్‌ బాక్సింగ్‌లో తెలంగాణ అమ్మాయికి గోల్డ్‌ మెడల్‌

యువ బాక్సర్‌, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్‌ జరీన్‌. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్‌ జరీన్‌ గెలుపుతో హైదరాబాద్‌లోని …

Read More »

లవర్‌తో రాసలీలలు.. ఇంట్లోనే భర్తకు దొరికిపోయిన భార్య

లవర్‌తో ఓ జవాన్‌ భార్యకున్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకోకుండా భర్త రావడంతో దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రహ్మత్‌నగర్‌ పరిధిలో జవాన్‌ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగంతో ఇద్దరు పిల్లలతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో లవర్‌తో అదే ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలోనే భర్త ఇంటికి వచ్చాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat