Classic Layout

బ్రేకింగ్.. మాజీ సీఎం కొడుకు దుర్మరణం !

అరుణాచల్ ప్రదేశ్ మాజీసీఎం కలిఖో పుల్ కొడుకు షుబన్సో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. కెనడా విశ్వవిద్యాలయంలో చదువుతున్న షుబన్సో చనిపోయినట్లు కుటుంబ వర్గాల సమాచారం. 2016లో ఆత్మహత్యకు పాల్పడిన మాజీ సీఎం ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిఖో మొదటిభార్య డాంగ్విమ్సాయ్ కుమారుడైన షుబాన్సో సస్సెక్‌్ాలోని బ్రైటన్‌లోని తన అపార్ట్మెంట్‌లో శవమై కనిపించడంతో కుటుంబ వర్గాలు దిగ్బ్రాంతికి గురవుతున్నాయి. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు యూకేలోని భారత హైకమిషన్‌తో సంప్రదిస్తున్నామని …

Read More »

అత్యంత అవమానకరం…ఈ దేశాన్ని తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా?

కాంగ్రెస్ పార్టీ ని చూస్తే జాలేస్తోంది.అత్యంత అవమానకరమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. దేశ రాజధాని ఉన్న రాష్ట్రానికి ఎన్నికలు జరిగితే వారు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. ఈ దేశాన్ని అత్యంత సుదీర్ఘకాలంపాటు తిరుగులేకుండా పరిపాలించిన పార్టీ ఇదేనా? అనే అనుమానం కలుగుతుంది.ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి.. అనే హోదా తో కొన్ని దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్న …

Read More »

ప్రధానితో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులను కేంద్రం విడుదల చేయడం, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకోసం ప్రతిపాదించిన కేటాయింపులను పెంచడం, ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల సాధన దిశగా ప్రక్రియను వేగవంతం చేయడం.. లక్ష్యాలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో సీఎం కూలంకుషంగా చర్చించనున్నారు. ప్రత్యేక …

Read More »

కూతురి అక్రమ సంబంధం తండ్రి పరువు హత్య

అక్రమ సంబంధం పర్యవసానంగా పరువు హత్య చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కూతురి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బళ్లారి తాలూకా గోడేహళ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు గోపాలరెడ్డి కాగా, హతురాలు అతని కుమార్తె కవిత (22).  పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం…గోడేహళ్‌ గ్రామంలో నివసించే రైతు గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు. అయితే కవితకు అక్కడే …

Read More »

ఏబీ వెంకటేశ్వరరావు కుమారా.. మీరు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే.. నిజాలు అబద్ధాలు కావు..!

కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్‌ పరికరాలను కొనుగోలు చేయడంతో పాటు..దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలకు లీక్‌ చేసారనే ఆరోపణలతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయడానికి చంద్రబాబు, ఏబీ …

Read More »

 ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలిస్తే హ్యాట్సాఫ్ జగన్ అనాల్సిందే..!

దిశా పథకం అమలుకు 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోని ఈ పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని హోంశాఖ ఖర్చు చేయనుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు …

Read More »

ఏబీవీపై వైసీపీ ఎమెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు…!

ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఓ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని  అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఏబీవీ దాదాపు 200 కోట్లు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం …

Read More »

సంక్షేమ , అభివృద్ధి పథకాల అమలే కలెక్టర్ల ప్రాధాన్యత కావాలి..!!

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత అయి ఉండాలి తప్ప, ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండరాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లకు ఉద్భోదించారు. విస్తృత మేథోమథనం, అనేక రకాల చర్చోప చర్చలు, అసెంబ్లీలో విస్తృత చర్చ- విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెస్తుందని, కార్యక్రమాలు తీసుకుంటుందని సీఎం అన్నారు. …

Read More »

సీయం కేసీఆర్ పుట్టిన రోజున మొక్కలు నాటుదాం..మంత్రి అల్లోల

చాలా విషయాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం మొక్కల పెంపకంలోనూ నెంబర్ వన్ గా నిలిచిందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మొక్కల పెంపకంలో తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని కేంద్ర అటవీ శాఖ గణాంకాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. మొక్కల పంపకం, అటవీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat