Classic Layout

మంత్రి కేటీఆర్​ను కలిసిన సిరిసిల్ల మున్సిపల్​ చైర్​ పర్సన్​

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల మున్సిపల్​ చైర్​ పర్సన్​ జిందం కళచక్రపాణి బుధవారం హైదరబాద్​లో మంత్రి కేటీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిందం కళ-చక్రపాణి గారు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి వర్యులు కల్వకుంట్ల తారకరామారావును మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె …

Read More »

మంత్రి కేటీఆర్ కు మేడారం జాతర ఆహ్వానం

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క – సారాలమ్మ జాతరకు రావాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, పురపాలక, ఐటీ శాఖ మంత్రి  కె.టి.ఆర్ కి అందించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, …

Read More »

మంత్రి కేటీఆర్ ను కల్సిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పాలకవర్గం

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుని తెలంగాణ భవన్ లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ లతో పాటు మర్యాద పూర్వకంగా కలిసిన వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యులు. టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు. అనంతరం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఘన విజయాలను సొంతం చేసుకోవడానికి నాయకత్వం వహించిన …

Read More »

చీరలో టీమిండియా ప్లేయర్ కూతురు..!

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ తన కూతురును చూసి తెగ మురిసిపోతున్నాడు. ఇంతకి అతడు అంతలా మురిసిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. ఏం లేదండి.. షమీ కూతురు ఐరా షమీ ఎల్లో కలర్‌ చీరను ధరించిన ఫోటోను తన నాన్నకు వాట్సప్‌లో షేర్‌ చేసింది. తన కూతురు చీరలో ఉన్న ఫోటోను చూసిన షమీ వెంటనే దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ‘ఈ చీరలో చాలా …

Read More »

పవన్ కల్యాణ్‌‌‌కు భారీ షాక్…జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా..!

జనసేన పార్టీకి ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డైరెక్ట్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు. వైయస్ జగన్ అక్రమాస్థుల కేసుల్లో ఈ మాజీ సీబీఐ అధికారి వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శల వెల్లువెత్తాయి. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీనారాయణ…తొలుత …

Read More »

విశాఖపై టీడీపీ విషప్రచారం…దాడి వీరభద్రరావు ఫైర్ …!

ఏపీ శాసనమండలి రద్దు, కేంద్రం ఆమోదం, వికేంద్రీకరణపై హైకోర్టులో కేసులు, విచారణ తదితర అడ్డంకులు ఉన్నా జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందడుగు వేస్తోంది. మార్చి 25 నుంచి విశాఖ నుంచి పాలన స్టార్ట్ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుకుల మీడియా ఛానళ్లలో పథకం ప్రకారం విశాఖపై విషప్రచారం మొదలైంది. జీఎన్‌రావు కమిటీ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయమని చెప్పలేదని..విశాఖలో తుఫాన్లు, …

Read More »

యనమల…సీమ ప్రజల ఆకాంక్షలు కనిపించడం లేదా.. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు..!

రాయలసీమవాసుల చిరకాల కోరిక హైకోర్టు ఏర్పాటు…. శ్రీబాగ్ ఒప్పందంలోనే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది..ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా హైదరాబాద్‌లో హైకోర్టు ఏర్పాటైంది. కానీ రాయలసీమ వాసులు దశాబ్దాలుగా హైకోర్టు కోసం పోరాడుతూనే ఉన్నారు. గత చంద్రబాబు హయాంలో కర్నూలులో కనీసం హైకోర్ట్ బెంచ్ అయినా ఏర్పాటు చేయాలని సీమప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే చంద్రబాబు మాత్రం …

Read More »

అలెర్ట్ ఇండియా..కరోనా వైరస్ మొదటి కేసు నమోదు !

చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి బాగానే ఉందని, వైద్యుల రక్షణలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. …

Read More »

మూడు రాజధానులకే మద్దతిస్తున్న మేధావులు..!

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న మూడు రాజధానుల విషయంలో అందరూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ప్రజలు, సామాన్యులు, జర్నలిస్టులతో పాటు మేధావులు సైతం మద్దతు తెలుపుతున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటుగా జయప్రకాష్ నారాయణ కూడా మూడు రాష్ట్రాలకు తన మద్దతు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు మద్దతిచ్చారు.. 13 జిల్లాలను 4 జోన్లుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్టు చెప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat