Classic Layout

ఆర్ఆర్ఆర్ లో గద్దర్

టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నేతృత్వంలో స్టార్ హీరోలు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న మూవీ ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ .. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తేజ్ నటిస్తున్నారు. భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రలో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కల్పిత కథతో ఈ …

Read More »

దేశీయ శీతల పానీయం నీరా

  తాటి, ఈత చెట్లు కేవలం కల్లును ఉత్పత్తి చేసే వృక్షాలుగానే చాలామందికి తెలుసు. కానీ అనేక పోషక, ఆరోగ్య గుణాలున్న అరుదైన దేశీయ ఆరోగ్య పానీయమైన నీరాను కూడా అందిస్తాయి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్‌ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం. మన ప్రభుత్వం నీరా అమ్మకాలను …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన వితిక షేర్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటింది బిగ్ బాస్3షో ఫేం వితిక షేర్ .టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించింది. తన నివాసంలో తన తల్లి అత్తమ్మ తో కలిసి ఆమె మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు …

Read More »

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలపై దాఖలైన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఎన్నికలు ఆపాలంటూ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఒకే ఆర్డర్‌తో అన్ని పిటిషన్లను డిస్మిస్ …

Read More »

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే …

Read More »

కారు నడిపిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు స్వయంగా కారు నడిపారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.వరంగల్ జిల్లాలో మడికొండలో ఐటీ కంపెనీల క్యాంపస్ ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహాన్ రెడ్డి,టెక్ మహేంద్రా సీఈఓ సీపీ గుర్నానీ,ప్రతినిధి ఆశోక్ రెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని …

Read More »

మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఏకపక్ష విజయం ఖాయం..మంత్రి కొప్పుల

రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకపక్ష విజయం సాధిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ మంత్రి పెద్దపల్లి జిల్లాలో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. మొదట పెద్దపల్లి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగుండదని తెలిపారు. పార్టీ ఏకపక్ష విజయం సాధించడం ఖాయమని మంత్రి ఆశాభావం వ్యక్తం …

Read More »

మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు..మంత్రి గంగుల

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతవుతుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాబోయే పురపాలక ఎన్నికల్లో ప్రతిపక్షాలు చాపచుట్టడం ఖాయమని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ వాళ్లకింక రాష్ట్రంలో పట్టుందనే భ్రమలో ఉన్నారనీ.. ఎన్నికల తర్వాత బిక్కు మొఖాలేసుకోవడం ఖాయమని మంత్రి అన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు మనుగడ లేదని మంత్రి …

Read More »

నా కల నెరవేరింది..వినోద్ కుమార్

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐటీ పరిశ్రమలు ప్రారంభం కావడంతో తన కల నెరవేరిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ లో ఐటీ పరిశ్రమలను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఐటీ రంగ ప్రతినిధులు, పలువురు ప్రొఫెసర్లు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో వినోద్ కుమార్ తన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat