sivakumar
December 26, 2019 Uncategorized
3,369
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే చోటు చేసుకున్న దారుణం. దాదాపు ముప్పై వేల మంది మహిళలు బతకడానికి బతుకుదెరువు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మహరాష్ట్రలో చోటు చేసుకుంది. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎస్సీ విభాగం చైర్మన్ అయిన నితిన్ రౌత్ ఒక లేఖలో పేర్కొన్నారు. మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు ఒక …
Read More »
sivakumar
December 26, 2019 BHAKTHI, INTERNATIONAL, NATIONAL
2,754
గురువారం నాడు మూల నక్షత్రం ధనస్సు రాశిలో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడింది. ఇది ఉదయం 8.03 గంటలకు ప్రారంభమయి 11.11 గంటలకు ముగిసింది. మూడు గంటలు పాటు కొనసాగిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ లోనే కాకుండా ఆసియాలో కొన్ని దేశాల్లో కనిపించింది. ఈ సందర్భంగా బుధవారం రాత్రినుండే దేవాలయాలు మూసివేసారు. కాగా గురువారం 12గంటల సమయంలో అభిషేకం చేసి పునఃప్రారంభించారు. అయితే ఇక అసలు విషయానికి …
Read More »
shyam
December 26, 2019 ANDHRAPRADESH
2,371
ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనతోపాటు, జీఎన్‌రావు కమిటీ నివేదిక ఏపీలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. మూడు రాజధానుల ఏర్పాటుపై ఉత్తరాంధ్ర, రాయలసీమవాసులు స్వాగతిస్తుండగా ప్రధానంగా అమరావతి ప్రాంతంలో మాత్రం ఆందోళనలు ఉధృతమయ్యాయి. ముఖ్యంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. రైతుల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఆందోళనలు చేయిస్తున్నాడని విమర్శలు వస్తున్నాయి. కాగా అమరావతిలో ఆందోళనలకు ఎల్లోమీడియా పెద్ద ఎత్తున …
Read More »
sivakumar
December 26, 2019 18+, MOVIES
12,516
టాలీవుడ్ లో తాను నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని అతితక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. ఆ తరువాత వచ్చిన నువ్వు నేను, మనసంత నువ్వే చిత్రాలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ఎలాంటి సినీ పరిచయం లేని కుటుంబం నుండి వచ్చి ఇంత పేరు తెచ్చుకోవడం అంటే మామోలు విషయం కాదనే చెప్పాలి. దాంతో నిర్మాతలు, దర్శకులు క్యు కట్టడం మొదలుపెట్టారు. ఇలా మంచి …
Read More »
shyam
December 26, 2019 ANDHRAPRADESH
983
మూడు రాజధానులపై టీడీపీ స్టాండ్ తేలిపోయింది…చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అంటూ అమరావతికే జై కొట్టాడు. రాజధాని ప్రాంతంలో దగ్గరుండి ఆందోళనలు చేయిస్తున్నాడు. అయితే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్ ప్రకటనను మాజీమంత్రులు, గంటా, కొండ్రు మురళీతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు స్వాగతిస్తూ ఓ తీర్మానం చేసి చంద్రబాబుకు కూడా పంపారు. అయితే బాబు మాత్రం అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలి..ఏపీకి మూడు …
Read More »
sivakumar
December 26, 2019 SPORTS
1,314
మరో ఐదురోజుల్లో 2019 సంవత్సరం ముగియనుంది. అయితే ఈ ఏడాది మొత్తం లో క్రికెట్ గురించి చూసుకుంటే ఎన్నో వింతలు, అద్భుతాలు జరిగాయి. క్రికెట్ పుట్టినిల్లు ఈ ఏడాది ప్రపంచకప్ గెలుచుకుంది. మరోపక్క ఎంతోమంది యువ ఆటగాలు వెలుగులోకి వచ్చారు. ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే ఇక భారత్ మాజీ ఓపెనర్ గంభీర్ విషయానికి వస్తే ఈ ఏడాది గంభీర్ బెస్ట్ 11ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసాడు. అందరికి …
Read More »
sivakumar
December 26, 2019 ANDHRAPRADESH, POLITICS
1,007
శుక్రవారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు అంత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పోలీసులు సచిలవాలయం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. క్యాబినెట్ రోజున ఇతర కొత్త వ్యక్తుల ఎవరు సచివాలయం ప్రాంతాల్లోకి రాకుండా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్తవారు ఎవరైన వస్తే తమకు సమాచారం అందించాలని మందడం ప్రాంతంలోని ఇళ్లకు నోటీసులు అంటించారు.
Read More »
siva
December 26, 2019 ANDHRAPRADESH
2,040
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ కార్పొరేషన్‌కు కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రతిపాదించడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన రెహమాన్.. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్న భయపడేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు పుత్రరత్నం రాజకీయాల్లోకి ప్రవేశించాక.. తాము చంద్రబాబుకు దూరమయ్యామని తెలిపారు. గురువారం రెహమాన్ మీడియాతో …
Read More »
sivakumar
December 26, 2019 SPORTS
834
క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. బ్యాట్టింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కీపింగ్ ఇలా ప్రతీ కోణంలో ఎవరికవారే టాప్ అని చెప్పాలి. ఇక వికెట్ కీపింగ్ విషయానికి వస్తే అన్ని విభాగాల్లో ఎక్కువ కష్టమైనది కీపింగ్ అనే చెప్పాలి. అయితే కీపింగ్ ఒక్కటే అయితే పర్వాలేదు దానికి తోడు కెప్టెన్ గా కూడా ఉంటే అంతకన్నా కష్టమైన పని ఇంకొకటి ఉండదు. ఇప్పటికే అర్దమయి ఉంటుంది అది ఎవరూ …
Read More »
shyam
December 26, 2019 ANDHRAPRADESH, SLIDER
1,588
మూడు రాజధానుల విషయంలో చంద్రబాబుకు కమ్మగా వంత పాడుతున్న ఎల్లోమీడియా ఛానళ్లు రాయలసీమపై విషయం కక్కుతున్నాయి. కర్నూలులో హైకోర్ట్ వస్తే రెండు జీరాక్స్ మిషన్లు, నాలుగు టీ కొట్లు తప్పా…పెద్దగా ఒరిగేదేం ఉండదంటూ…అక్కసు వెళ్లగక్కుతున్నాయి. ఇక సాంబశివరావు అనే చంద్రబాబు వీరభక్తుడు ఒక ఎల్లోమీడియా ఛానల్‌లో డిబెట్లు పచ్చపాతంగా నిర్వహిస్తుంటాడు. డిబెట్లలో ఎవరైనా బాబుగారిని విమర్శిస్తే సదరు సాంబడుకు ఎక్కడలేని ఉక్రోషం వస్తుంది. వెంటనే వాళ్లపై నోరుపారేసుకుంటాడు. గతంలో లైవ్ …
Read More »