Classic Layout

బ్రేకింగ్…ఇంగ్లీష్ మీడియంపై మాట మార్చిన జనసేనాని..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు యూటర్న్‌ మాస్టర్ అని పేరు..40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుగారు ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో తీసుకున్న యూటర్న్‌లు దేశంలో మరే నాయకుడు తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు…నారావారి యూటర్న్ చరిత్ర చెప్పాలంటే..పేద్ద గ్రంథమే అవుతోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్‌తో పాటు, ఆయన పార్టనర్ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు తీవ్రంగా వ్యతిరేకించారు..తెలుగును చంపేస్తున్నారంటూ బాబు గగ్గోలుపెడితే..మాతృభాషను …

Read More »

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల..!

ఆరు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ…తమ హయాంలో విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును 92 శాతం పనులు పూర్తి చేసి ఇస్తే, టీడీపీ హయాంలో ఐదేళ్లలో మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మంత్రి బొత్స విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను చంద్రబాబునాయుడు పక్కన పెట్టి, …

Read More »

హాన్సిక డ్రీమ్ అదేనంటా..!

హాన్సిక ఒక పక్క కైపెక్కించే అందం.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు..చూడగానే కుర్రకారుకు మతి పోయే సోయగం.. ఒక పక్క ఇన్ని అందాలున్న మరోపక్క చక్కని అభినయంతో తెలుగు,తమిళ సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న అందాల బబ్లీ రాక్షసి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హాట్ బ్యూటీ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ …

Read More »

ఇస్రో PSLV-C 47 విజయవంతం…!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని నమోదు చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుధవారం ఉదయం 9:28 నిమిషాలకు ఇస్రో PSLV-C47 ను అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్  సక్సెస్ ఫుల్ గా నిర్దేశిత కక్ష్యలోకి 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 13 అమెరికా ఉపగ్రహాలతో పాటు , స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-3 కూడా ఉంది. నెల్లూరు లోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ …

Read More »

రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..!

రాజమండ్రి సెంట్రల్  జైల్లో   రిమాండ్‌ ఖైదీ అనారోగ్య కారణంగా మృతి చెందినట్లు జైలు అధికారులు ప్రకటించారు. వివరాలలోకి వెళ్తే 36 సంవత్సరాల  నమ్మి ఉమావెంకట దుర్గా వరప్రసాద్‌ అనే వ్యక్తి ఓ కేసుకు సంబంధించి జూన్‌ 13 నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఖైదీగా ఉన్నాడు. ఇతడు కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతూ  రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నదని అత్వవసర పరిస్థితులలో ఈ నెల 25 న  …

Read More »

నీ అభిమానం తగలెయ్యా..!

ఒక హీరో అభిమాని అంటే మూవీ రీలీజ్ ఫస్ట్ డే నాడు ఫస్ట్ షో చూస్తాడు. లేదా ఫ్లెక్సీలు పెడతాడు.. లేదా సినిమా విడుదల రోజు తమ అభిమాన హీరో కటౌటుకు పాలాభిషేకం చేస్తారు.. లేదా తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు రక్తదానమో.. అన్నదానమో.. లేదా ఆసుపత్రులల్లో.. అనాధ ఆశ్రమాల్లో పూలు పండ్లు పంచుతారు. కానీ ఈ అభిమాని అభిమానులందే వేరయా అన్పించుకున్నాడు. ఇంతకూ ఇతను ఎవరి అభిమాని …

Read More »

సదరం సర్టిఫికెట్ల జారీపై మార్గం సులభం చేస్తున్న సీఎం జగన్

దివ్యాంగులగా గుర్తింపు పొందే సదరన్ సర్టిఫికెట్ల జారీకోసం నిబంధనలను సరళతరం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 52 సెంటర్ల ద్వారా సదరం సర్టిఫికేట్లను దివ్యాంగులకు జారీ చేయటం జరుగుతుంది. వీటిని వారంలో ఒక్కరోజు మాత్రమే జారీ చేయటం జరిగేది.ఇకపై దానిని  52 సెంటర్ల ద్వారా వారానికి రెండు దఫాలుగా జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. డిసెంబరు 3న వరల్డ్‌ డిసెబుల్డ్‌ డే …

Read More »

ఆవుకి నీళ్లు తాపే సమయంలో కొమ్ములతో పొడిచి..గుండెపై కాళ్లతో తొక్కి

పాడిఆవు.. తన ఇంటికి ఆసరా అవుతుందనుకున్నాడు. పాలతోపాటు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుందని భావించాడు. కానీ ఆ ఆవే..అతని పాలిట మృత్యువైంది. యజమానిని పొడిచి గుండెలపై కాళ్లతో తొక్కి చంపేసింది. ఈ హృదయ విదారక ఘటన.. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పందుల పాపయ్య (56) తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో …

Read More »

శస్త్రచికిత్స చేయించుకున్న రోగులకు ఆర్ధికసాయం.. దేశంలో తొలిసారి అమలు చేయనున్న జగన్

ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం అంధించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.రోగులకు విశ్రాంతి  సమయంలో ఆర్ధిక సాయం అందించడం దేశం లొనే మొట్ట మొదటి సారి అమలు చేసే ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది.డిసెంబరు 1 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం కింద రోజుకి రూ.225లు లేదా నెలకు రూ.5వేలు …

Read More »

మాజీ సీఎం పడ్నవీస్ రికార్డు

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ లేకపోయిన కానీ ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బీజేఎల్పీ నేత దేవేందర్ పడ్నవీస్. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక పక్క ఎన్సీపీ ,శివసేన,కాంగ్రెస్ పార్టీలు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat