Classic Layout

పుస్తకం ఒక మంచి నేస్తం..మంత్రి హరీష్

పుస్తకం ఒక మంచి నేస్తమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట  జిల్లా కేంద్రంలోని 52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో ఏర్పాటుచేసిన గ్రంధాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట గ్రంథాలయానికి గొప్ప చరిత్ర ఉందన్నారు.ఎంతోమంది ఈ గ్రంథాలయంలో తమ సందేహాలను నివృత్తి చేసుకొని గొప్ప వ్యక్తిగా ఎదిగారు అని అన్నారు. …

Read More »

తెలంగాణ బీజేపీ నేతలపై కర్నె ప్రభాకర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నేతలు పద్ధతి పాడు లేకుండా చిల్లరగా మాట్లాడుతున్నారని శాసనమండలిలో విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా ఎలా అమలు చేయాలన్నదానిపై బీజేపీ కేంద్ర మంత్రులే తమతో టచ్‌లో ఉంటూ మాట్లాడుతున్నని అన్నారు. అలాంటిది ఇక్కడ బీజేపీకి చెందిన నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నరని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో …

Read More »

చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?

చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ …

Read More »

పంచాయతీ ఎన్నికలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..ఏప్పుడో తెలుసా

ఏపీలో మరో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి పార్టీలు సమాయత్తమయ్యే సమయం వచ్చేసింది . వచ్చే ఎడాది జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు జరగవచ్చు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎ జగన్ గ్రీన్ ఇచ్చారని వార్తలు వచ్చాయి.మంత్రులను స్థానిక ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయనున్నది. ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ …

Read More »

హెచ్చరిక ఎఫెక్ట్..దెబ్బకు క్షమాపణలు చెప్పిన రాహుల్ !

రఫెల్ విషయంపై స్పందించిన రాహుల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ విమర్శించిన విషయం అందరికి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత మీనాక్షి రాహుల్ పై కోర్టు ధిక్కరణ కేసు వేసారు. అయితే ఎట్టకేలకు ఈ కేసులో రాహుల్ కి ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్ రాహుల్ గాంధీని హెచ్చరించింది. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు …

Read More »

సీఎం జగన్ తో కలిసి నడుస్తా…వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్నారు. అకాల వర్షాలు, వరదలు వస్తే ఇసుక ఎలా తీయగలమని వంశీ ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, ఏపీ సీఎం జగన్ …

Read More »

ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్‌ జట్లు ఇవే

పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి 9వరకు ప్రపంచ కబడ్డీ వరల్డ్ కప్‌ను చండీగఢ్‌లో నిర్వహించనుంది. ఈ విషయాన్ని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గురునానక్ 550వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని, అందులో భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, కెన్యా, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా జట్లు పాల్గొంటాయని తెలిపారు. అయితే, పాకిస్తాన్, …

Read More »

మొన్నటివరకు ఫొటోలే..ఇప్పుడు ఏకంగా వీడియోనే పెట్టేసిన హీరోయిన్ !

నిధి అగర్వాల్…ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ అని చెప్పాలి. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత చిత్రం మిస్టర్ మజ్నులో అఖిల్ సరసన నటించింది. ఈ రెండు చిత్రం అంతగా హిట్ కాకపోయినా హీరోయిన్ నటన మాత్రం చాలా బాగుంది. అనంతరం తాజాగా పురీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో కూడా నటించంది. అంతే ఒక్కసారిగా ఎక్కడికో …

Read More »

చంద్రబాబు ఇసుకదీక్షలో హైలైట్ ఈ పసుపు బ్యాచ్‌దే..!

ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారంటూ..టీడీపీ అధినేత చంద్రబాబు గారు విజయవాడలో ‎12 గంటల ఇసుక దీక్ష చేపట్టారు. బాబుగారు ఏం చేసినా..ఈవెంట్ తరహాలో నిర్వహిస్తారు కనుక..షరా మామూలుగా ఇసుక దీక్షను కూడా ఈవెంట్ తరహాలో జరిపారు. పాపం ఆ మధ్య బాబుగారి ఓదార్పు యాత్రకు టీడీపీ నేతలు చేతిలో డబ్బులు వదిలించుకుని మరీ జనాలను తరలించి మీరు ఓడిపోవడం ఏంటయ్యా…అంటూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat