Classic Layout

అమ్మను బాగా చూసుకో…అక్కను ఇంటికి తెచ్చుకో… బావ సూసైడ్‌ నోట్‌

‘నాన్నా క్షమించు.. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నా. నాకు బతకాలని లేదు. ఈ లోకంలో ఉండలేకున్నా. అమ్మను బాగా చూసుకో. అక్కను ఇంటికి తెచ్చుకో. బావ బాగా చూసుకోవడం లేదు. మీరున్నంత వరకు అక్కను మీతోనే ఉంచుకోండి. నేను చచ్చిపోయాక మృతదేహాన్ని అక్క, అన్న, చెల్లెలికి చూపొద్దు. దయచేసి నా కోరిక తీర్చండి’ అంటూ గూడూరు మండలం జూలకల్‌లో కాంట్రాక్టు పద్ధతిన వ్యవసాయ విస్తరణ అధికారి …

Read More »

తూగో జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుందా..?

ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడాన్ని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ ఆత్మస్థుతి, పరనిందతో కాలం గడుపుతుంటే.. తోట త్రిమూర్తులు, వల్లభనేని వంశీ వంటి టీడీపీ సీనియర్ నేతలంతా వరుసగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇతర పార్టీలో చేరలేని మరి కొందరు నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..సమయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మాజీ …

Read More »

బిగ్‌బాస్ 1 శివ బాలాజీ 2 కౌశల్..3..?

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఫైనల్‌కు చేరుకుంది. నవంబర్ మూడో తేదీన ఫైనల్ జరుగనుంది. ప్రస్తుతం ఫైనల్లో ఎవరు విజేతగా నిలవనున్నారనే దానిపై చర్చ సాగుతోంది.మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. 100 రోజులకు పైగా జరిగిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా ఫైనల్స్ చేరారు. తమ ఫేవరేట్ కంటిస్టెంట్ల కోసం ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. అయితే …

Read More »

బిగ్‌బాస్‌..3 టైటిల్ విన్నర్ ఎవరు..ఎవరికి ఓట్లు ఎక్కువ

టాలీవుడ్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3 మరో రెండు రోజుల్లో ముగియనుంది. మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. దీంతో తమ ఫేవరెట్‌ కంటెస్టెంట్ల తరపున ప్రచారం చేస్తున్నారు. టైటిల్‌ సమరంలో ఎవరు నెగ్గుతారు ? ఎవరు ఏ స్థానానికి పరిమితమైపోతారు అనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య ప్రాదాన పోరు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. శ్రీముఖి, రాహుల్‌ సిప్లిగంజ్‌ వీరిద్దరి మద్య …

Read More »

కేఏ పాల్ కు డేట్ ఫిక్స్ చేసిన వర్మ..రేపే విడుదల !

టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. ఈ చిత్రానికి సంబంధించి నవంబర్ 2 ఉదయం …

Read More »

నవయుగ‌కు షాక్… పోలవరంపై స్టే ఎత్తేసిన హైకోర్ట్…!

ఏపీ వర ప్రదాయని పోలవరం పనులు ఇక చకా చకా జరుగనున్నాయి. పోలవరం నిర్మాణపనులపై విధించిన స్టేను హైకోర్ట్ ఎత్తేస్తూ, మేఘా ఇంజనీరింగ్‌కు లైన్ క్లియర్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయని భావించిన జగన్ సర్కార్ కొత్తగా రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం హైడల్ ప్రాజెక్ట్‌తో పాటు, ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ …

Read More »

కివీస్ పై ఇంగ్లాండ్ విజయం

వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత తొలిసారిగా తలపడిన కివీస్ పై ఇంగ్లాండ్ టీమ్ తొలి మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు ట్వంటీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి నూట యాబై మూడు పరుగులను చేసింది. టేలర్ (44),టీమ్ సీపెర్ట్(32) రాణించారు. అనంతరం లక్ష్య …

Read More »

హైకోర్టుకు ఆర్టీసీ నష్టాల అఫిడవిట్

తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే ప్రస్తుతం ఆర్టీసీ స్థితిగతులపై నివేదికను ఎండీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు నివేదించారు. 2018-19లో రూ.644 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు హైకోర్టుకు తెలిపారు.హైదరాబాద్ మహానగరంలో బస్సులను నడిపినందుకు రూ.1,786 కోట్లను చెల్లించాల్సి ఉంది. కానీ రెండేళ్లల్లో కేవలం రూ.336 కోట్లను జీహెచ్ఎంసీ చెల్లించిందని చెప్పారు. …

Read More »

అలా జరక్కపోతే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనే

ఈ నెల నవంబర్ ఏడో తారీఖు లోపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్ర పతి పాలన వచ్చే అవకాశముందని ఆ రాష్ట్ర మంత్రి ముంగన్ తివార్ స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,శివసేన ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ తెచ్చుకోలేకపోయాయి. అయితే సీఎం పదవీ మాకిస్తే మద్ధతు ఇస్తే బీజేపీకి మద్ధతు ఇస్తామని శివసేన తేల్చి చెప్పింది. శివసేన చెప్పిన డిమాండ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat