KSR
October 30, 2019 NATIONAL
1,272
మహారాష్ట్రలో అధికారాన్ని చేజిచ్చుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ తమ మిత్రపక్షమైన శివసేనకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా మహారాష్ట్ర లో బీజేఎల్పీ నేతగా ఫడ్నవీస్ ను ఎంపిక చేసింది. ఈ క్రమంలో శాసనసభాపక్షనేతగా ఫడ్నవీస్ ను ఏకగ్రీవంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. సీఎం పదవీపై పట్టు వదలని శివసేనకు బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను ఇస్తామని …
Read More »
KSR
October 30, 2019 ANDHRAPRADESH
920
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినేట్ ఈ రోజు గురువారం సమావేశమైంది. ఈ భేటీలో పలు నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని క్యాబినేట్ ఈ నిర్ణయాలకు ఆమోద ముద్రవేసింది. వచ్చే ఏడాది జనవరి 26వ తారీఖు నుంచి అమ్మఒడి పథకం అమలు చేయనున్నది. అంతేకాకుండా డెబ్బై ఏడు గిరిజన మండలాల్లో పౌష్టికాహారానికి రూ.90కోట్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గ్రామీణ వ్యవసాయ …
Read More »
siva
October 30, 2019 CRIME
2,004
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న …
Read More »
siva
October 30, 2019 NATIONAL
5,964
సరదాగా పార్టీ చేసుకునేందుకు స్నేహితుడి ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్ భార్యపై లైంగిక దాడికి పాల్పడి అడ్డుకున్న భర్తను అమానుషంగా హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పార్టీ చేసుకుందామని బాధిత మహిళ ఇంటికి సోమవారం ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. గ్రామానికి చెందిన సునీల్ కుష్వహ, మనోజ్ అహిర్వార్‌లు తమ స్నేహితుడి ఇంటికి వెళ్లి ముగ్గురూ కలిసి పీకల్లోతు మద్యం …
Read More »
sivakumar
October 30, 2019 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,188
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత పరిపాలనలో విజయవంతంగా దూసుకుపోయారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ, ఉద్యోగాల విప్లవం, రైతులకు సాయం వంటి అనేక ప్రజాకర్షక పథకాలతో జగన్ 150 రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా జగన్ కు ఒకే ఒక్క అంశంలో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆ ఒక్క అంశమే రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత. …
Read More »
shyam
October 30, 2019 ANDHRAPRADESH
712
అక్టోబర్ 31 న అంటే రేపు విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్టణం చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠంలో అంగరంగవైభవంగా జరుగనున్నాయి. రేపు స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. రేపటి స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో స్వయంగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఏపీ …
Read More »
rameshbabu
October 30, 2019 MOVIES, SLIDER
1,046
రష్మిక మంధాన ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు కుర్రకారు గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తూ.. మత్తెక్కిస్తున్న అందాల రాక్షసి. వరుస విజయాలతో అమ్మడు ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా స్టార్ హీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమవుతుంది రష్మిక. టాప్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైల్ స్టార్ యువహీరో అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రష్మిక మంధాన హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రం …
Read More »
sivakumar
October 30, 2019 ANDHRAPRADESH, POLITICS
3,244
తెలంగాణ కు కలెక్టర్ గా సేవలందిస్తున్న యువ అధికారి ఆమ్రపాలి గురించి బహుశా తెలుగు ప్రజల్లో తెలియని వారుండరు. అయితే తాజాగా ఆమ్రపాలి ని కేంద్ర కాబినెట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించింది. డిప్యూటీ సెక్రటరీగా నియమించి ఈ పద్ధతి ద్వారా ఏపీకి సేవలందించేందుకు ఆమ్రపాలిని నియమించనున్నారు. ఆమ్రపాలి ఈ పదవిలో మొత్తం నాలుగేళ్ల పాటు కొనసాగుతారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత యువ అధికారులు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లు …
Read More »
rameshbabu
October 30, 2019 SLIDER, TELANGANA
681
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు రహాదారుల విస్తరణ,స్కైవేలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న రక్షణ శాఖ భూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ -నాగ్ …
Read More »
sivakumar
October 30, 2019 18+, ANDHRAPRADESH, MOVIES, POLITICS
1,253
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇప్పటికే తుది దశకు చేరుకుని మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.. అయితే ఈ సినిమాపై ఇప్పటికే చాలావివాదం పెరుగుతుంది. సినిమాలో దాదాపుగా అన్ని క్యారెక్టర్లను ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు వర్మ. స్పీకర్ తమ్మినేని సీతారాం నుంచి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్, లోకేష్ కుమారుడు దేవాన్స్, భార్య బ్రాహ్మణి అలాగే టీడీపీ …
Read More »