KSR
October 12, 2019 SLIDER, TELANGANA
520
గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగి రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని కోరారు. ‘‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు …
Read More »
siva
October 12, 2019 MOVIES
986
టాలీవుడ్ దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు మరోసారి కలిశారు. ప్రముఖ సినీ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవల్లిక వివాహ నిశ్చితార్థం సీహెచ్ మహేశ్ తో వైభవంగా సాగగా, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ లు పక్కపక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, నిర్మాత అల్లు అరవింద్, సీనియర్ నటుడు …
Read More »
sivakumar
October 12, 2019 INTERNATIONAL, LIFE STYLE, NATIONAL
2,328
మట్టిలో మాణిక్యం అదే పదం వినే ఉంటారు కదా. అయితే ఈసారి వినడం కాదు వారిని చూడండి. పైన ఉన్న ఫోటోలో చూసారుగా వాళ్ళే మనకి దొరికిన అద్భుతాలు. వీరి ఐడియా ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఎందుకంటే వీరికి క్యారమ్స్ ఆడాలనిపించి వారి చిన్న మెదడును ఉపయోగించి మట్టితోనే బోర్డును తయారుచేసుకున్నారు. ఇంకా కాయిన్స్ ఎలా అనుకుంటున్నారా వాటికి బదులుగా బాటిల్ మూతలను పెట్టారు. నేనే గెలిచా.. గెలిచా …
Read More »
sivakumar
October 12, 2019 SPORTS
744
భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోరాటం ఇంతటితో ముగిసింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భాగంగా టర్కీ కి చెందిన రెండో సీడ్ బుసెనాజ్ కాకిరోగ్లు 1-4 తేడాతో ఓడిపోయింది. రష్యా వేదికాగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో మహిళల 51కిలోల విభాగంలో జడ్జీల వివాదస్పద నిర్ణయాలతో సెమీస్ లో ఓటమిపాలైంది. దాంతో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మేరీకోమ్ సాధించిన ఈ పతకంతో వరల్డ్ బాక్సింగ్ చరిత్రలోనే …
Read More »
shyam
October 12, 2019 ANDHRAPRADESH
1,382
ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల మధ్య రహస్య పొత్తు ఉందని…అది ఇప్పటికీ కొనసాగుతుందన్న వాదన బలంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికలకు ముందు బాబుగారి రాజగురువును కలిసిన కొద్ది రోజులకే పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ స్థాపించిన తొలి మీటింగ్‌లోనే అటు కాంగ్రెస్ పార్టీపై, ఇటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన పవన్‌కల్యాణ్…చంద్రబాబును మాత్రం పల్లెళ్లు మాట అన్లేదు సరికదా.ఆయన …
Read More »
siva
October 12, 2019 MOVIES
80,289
అటు కోలీవుడ్‌లోను, ఇటు టాలీవుడ్‌లోనూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరొందిన అనుష్క పెళ్లి మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎప్పట్నుంచో అనుష్క పెళ్లిపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. వయస్సు ముదిరిపోతుంది కాబట్టి.. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అన్న ప్రశ్నలు పలు సందర్భాల్లో అనుష్కకు ఎదురయ్యాయి కూడాను. అయితే ఇప్పుడు పెళ్లిల సీజన్ జరుగుతంది. కనుక మరోసారి అనుష్క పెళ్లి చర్చ మొదలైయింది. అయి ఇంతకీ అనుష్క ఏం చేయబోతోంది …
Read More »
siva
October 12, 2019 MOVIES
25,300
బిగ్‌బాస్ 12వ వారం ముగింపుకు వచ్చినప్పటికీ ఎప్పటిలానే ఈ సారికూడా ఎలిమినేషన్‌లో పెద్ద సస్పెన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే మహేశ్ బిగ్‌బాస్ హౌస్‌ను వీడనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా జోస్యమే నూటికి నూరుపాళ్లు నిజమయ్యేట్టు కనిపిస్తోంది. ఇక చెరపకురా చెడేవు అన్న సామెత మహేశ్ విషయంలో అక్షరాలా నిజం కానుంది. అందరితో కలిసి ఉన్నానంటూనే వారి వెనక గోతులు తీశాడు. ఇక్కడివి అక్కడ …
Read More »
sivakumar
October 12, 2019 ANDHRAPRADESH, POLITICS
858
మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తన అభిమాన సంఘం పేరిట సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తనకి ఎటువంటి సంభందం లేదని క్లారిటీ ఇచ్చారు. అసలు నాకు ట్విట్టర్, పేస్ బుక్ అకౌంట్లు లేవని ఆయన అన్నారు. ఆయన తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నారని, అప్పుడు మా మధ్య మంచి సంబంధమే ఉందని అన్నారు. జగన్, చిరంజీవి మధ్య …
Read More »
sivakumar
October 12, 2019 SPORTS
795
ప్రస్తుతం యావత్ దేశ క్రికెట్ అభిమానుల దృష్టి ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ పైనే ఉంది. ఇదే సమయంలో విజయ్ హజారే ట్రోఫీ కూడా జరుగుతుంది. దీనిని మాత్రం ఎవరూ పట్టించుకునే నాధుడే లేదు. కాని అసలు ఆట ఇక్కడే ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలి అంటే ఇందులో రానించాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కేరళ కుర్రాడు ఒక రికార్డు సృష్టించాడు. అతడు మరెవ్వడో కాదు సంజు …
Read More »
siva
October 12, 2019 ANDHRAPRADESH
1,428
ముఖ్యమంత్రి సహాయనిధికి సైతం ‘పచ్చ’ రోగం తప్పలేదు. ఆనాటి ప్రభుత్వం ఎంతో పవిత్రమైన ముఖ్యమంత్రి సహాయనిధిని కూడా విడిచిపెట్టలేదు. సీఎమ్మారెఫ్ విభాగంలో దాదాపు 22 వేల ఫైళ్లు మూలాన పడివున్నాయి. వేలకొద్దీ చెల్లని చెక్కులు ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రులకు వందల కోట్లు బిల్లులు ఎగనామం పెట్టారు. వారికీ కావలసిన ఆసుపత్రులకు మాత్రం బిల్లులు క్లియర్ చేసేసారు. బాబుగారి ప్రభుత్వం ఇచ్చిన 8700 చెక్కులు చెల్లకుండా పోయాయి. ఎల్వోసీలు, రీఎంబెర్స్మెంట్లోనూ …
Read More »