rameshbabu
October 1, 2019 SLIDER, SPORTS
594
రేపు బుధవారం ఏపీలోని విశాఖపట్టణం వేదికగా టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ కు ఇప్పటికే బీసీసీఐ రిషబ్ పంత్ ను తప్పించి మిగతా జట్టును ఖరారు చేసి ఈ రోజు మంగళవారం ప్రకటించింది. తొలి టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియాలో విరాట్ (కెప్టెన్),అజింక్యా రహానె(వైస్ కెప్టెన్),రోహిత్,అగర్వాల్,పుజారా,హనుమ విహారి,రవిచంద్రన్ అశ్విన్,జడేజా,వృద్ధి మాన్ సాహా,ఇషాంత్,మహ్మద్ షమీ లు ఉన్నారు. అయితే విశాఖ …
Read More »
sivakumar
October 1, 2019 INTERNATIONAL, LIFE STYLE, NATIONAL
3,371
అన్ని దానాల్లో రక్త దానం మంచిది ఎందుకంటే.. ప్రాణాలు కాపాడే ఈ రక్తం కన్నా మంచి దానం ఇంకేముంటుంది చెప్పండి. అయితే కొందరు రక్తాన్ని ఇస్తారు, కొందరు ఆ కార్యక్రమాని నిర్వహిస్తారు. నా దృష్టిలో ఇద్దరూ గొప్పవాళ్ళే. అక్టోబర్ 1 ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. ఈరోజు ప్రత్యేకత రక్తదానం చేసినవారికే అంకితం. ప్రపంచంలో ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినా సరే రక్తాన్ని మాత్రం తయారు చెయ్యడం సాధ్యం కాదు. …
Read More »
rameshbabu
October 1, 2019 SLIDER, TECHNOLOGY
2,101
ప్రముఖ టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో రానున్న దసరా ,దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకుని తన వినియోగదారులకు సంచలనమైన ఆఫర్ ను ప్రకటించింది.ఈ ఆఫర్ లో భాగంగా జియో ఫోన్ ను ప్రస్తుతం ఉన్న రూ.1500లకు బదులు కేవలం ఆరు వందల తొంబై తొమ్మిది రూపాయలకే అందజేస్తుంది. ఇందుగాను గతంలో ఉన్నట్లు ఎలాంటి ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాల్సినవసరం లేదు. నేరుగా అదే ధరకు జియోఫోన్ ను …
Read More »
siva
October 1, 2019 MOVIES
944
బిగ్ బాస్ హౌజ్‌లోకి వరుణ్ సందేశ్, వితికా షెరూ జంటను పంపించినపుడే ఏదో అవుతుందని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకున్నంతా అయిపోయింది.. ఈ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేసాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఇద్దరూ గొడవ పడుతున్నదే హైలైట్ చేసారు. వరుణ్ సందేశ్, వితిక షెరూ ఇద్దరూ అరుచుకుంటున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఈ ఇద్దరూ ఇలా గొడవ పడుతున్నారు …
Read More »
rameshbabu
October 1, 2019 SLIDER, TELANGANA
756
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతి భవన్ కు పంపిన ఒక ప్రత్యేక సందేశంలో రాష్ట్రపతిగా కోవింద్ దేశానికి మరింత సేవ చేయాలి. పరిపూర్ణ ఆరోగ్యంతో ,నిండు నూరేళ్లు జీవించాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ” తెలిపారు.
Read More »
shyam
October 1, 2019 ANDHRAPRADESH
1,299
ఏపీ మాజీ స్పీకర్ దివంగత టీడీపీ నేత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు..శివరాం ఇవాళ నర్సరావుపేట కోర్టులో లొంగిపోయారు. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కే ట్యాక్స్‌పేరుతో అక్రమ వసూళ్లకు, గడ్డి స్కామ్ నుంచి, కేబుల్ టీవీ స్కామ్ వరకు పలు అక్రమాలకు పాల్పడ్డారంటూ…కోడెల కుమారుడు శివరాం, కూతురు విజయలక్ష్మీలపై నరసరావుపేట, సత్తెనపల్లిలో 15కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా …
Read More »
rameshbabu
October 1, 2019 SLIDER, SPORTS
752
సౌతాఫ్రికాతో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ కు బీసీసీఐ టీమిండియాను ఈ రోజు మంగళవారం ప్రకటించింది. అందరూ భావించినట్లే వికెట్ కీపర్ రిషబ్ పంత్ పై వేటు వేసింది. కానీ ఇటీవల గాయం నుంచి పూర్తిగా కోలుకోని సీనియర్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహాను ఎంపిక చేసింది. మహాత్మాగాంధీ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోఫీలో భాగంగా జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో టీమిండియా ,సౌతాఫ్రికా …
Read More »
rameshbabu
October 1, 2019 MOVIES, SLIDER
1,102
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో …
Read More »
sivakumar
October 1, 2019 SPORTS
599
బుధవారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈమేరకు ఇరు జట్లు సర్వం సిద్దంగా ఉన్నాయి.అయితే ఇక భారత్ విషయానికి వస్తే జట్టు వీడని సమస్య ఒకటి ఉంది అదేమిటంటే కీపర్ ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయంలో ఇప్పటికి ఇంకా క్లారిటీ రాకపోవడంతో..తాజాగా ఈ విషయంపై టీమిండియా సారధి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. రేపు ఆడబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కీపర్ గా వృద్ధిమాన్ …
Read More »
shyam
October 1, 2019 NATIONAL
933
కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం ప్రధాని మోదీని హతమారుస్తామని పలు టెర్రరిస్టు గ్రూపులు హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రధానికి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే తాజాగా రాజీవ్‌గాంధీని హతమార్చిన తరహాలోనే ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చెన్నై పోలీసు కంట్రోల్ రూంకు ఆదివారం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ …
Read More »