KSR
May 9, 2018 SLIDER, TELANGANA
750
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలుగు రాష్ట్రలో రాజకీయం వేడెక్కింది.వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే నేతలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి చేరుతున్నారు.అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణలో కొంతమంది నేతలు ప్రస్తుత అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరగా తాజాగా ఖమ్మం జిల్లా అశ్వాపురం సీనియర్ నేత, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు మల్లారెడ్డి చేరికకు రంగం సిద్ధమయ్యింది. …
Read More »
siva
May 9, 2018 ANDHRAPRADESH
897
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. నవరత్నాల హామిలను జనాల్లోకి తీసుకెళ్తూ సాగిపోతున్నారు జగన్. ఈ నేపథ్యంలో మంగళవారం గుడివాడ నియోజక వర్గంలోని చినపాలమర్రులో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారి జగన్ కు ఓ లేఖ ఇచ్చింది. లేఖలో ఏముంది అంటే …
Read More »
KSR
May 9, 2018 SLIDER, TELANGANA
800
కాంగ్రెస్ నేత,కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.మొత్తానికి తన మనసులోని మాటను చెప్పేశారు.ఎప్పటికైనా తన లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ నే అని అన్నారు.వివరాల్లోకి వెళ్తే…రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.ఈ సందర్భంగా తన మనసులోని మాటను చెప్పేశారు. ‘నన్ను పార్టీలోకి రమ్మన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దూతలు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలన్నీ వారికి తెలుసు. నా పనితీరు తెలిసి కూడా రాష్ట్ర …
Read More »
siva
May 9, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,676
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి పక్షంలో వైసీపీ పార్టీ బలం అంతకు అంత పెరుగుతుంది. రోజు రోజుకు తెలుగు తమ్ముళ్లకు దిమ్మతిరిగేలా… ఎన్నికలు సమీపిస్తున్న తరణంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి వలసలు జోరందుకున్నా యి.ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ పార్టీ నుండి వైసీపీలో చేరగా..తాజాగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ లో చేరబోతున్నారు. ఈనెల …
Read More »
KSR
May 9, 2018 SLIDER, TELANGANA
777
గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం మొదటి సారిగా మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా టీఆర్‌ఎస్ శ్రేణులు సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు రెండ్రోజులుగా పట్టణంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ కోసం జిల్లా …
Read More »
KSR
May 8, 2018 NATIONAL, POLITICS, SLIDER, TELANGANA
894
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఈ నెల 10న ప్రారంభించనున్న రైతు బంధు పథకానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎకరాకు 8 వేలు ఇస్తున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల రైతులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పంట పెట్టుబడికి సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఛత్తీస్ గఢ్ కు చెందిన రాజీవ్. …
Read More »
KSR
May 8, 2018 SLIDER, TELANGANA
967
ఇటీవల రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని నేడు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.అలాగే లండన్ లోని మొట్టమొదటి తెరాస పార్టీ ఎన్నారై శాఖ ఆవిర్భావం నుండి నేటి వరకు సంతోష్ కుమార్ అందిస్తున్న సహాయ సహకారా లకు ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఆయనకు …
Read More »
KSR
May 8, 2018 SLIDER, TELANGANA
1,076
చేనేత కార్మికుల సంక్షేమం కోసం మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మ చీరలు, చేనేత సంక్షేమంపై ముఖ్య ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు బేగంపేట కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టియస్ ఐఐసి, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. గుండ్లపోచంపల్లి, పాశమైలారం అప్పారెల్, టెక్స్ టైల్ పార్కులపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. Minister @KTRTRS held a review meeting …
Read More »
KSR
May 8, 2018 TELANGANA
788
గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ సీఎం కేసీఆర్ బొమ్మతో కొన్ని నాణేలను తాయారు చేయించారు.వాటిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించారు.ఆ నాణేలకు ఒక వైపు కేసీఆర్ చిత్రాన్ని, మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు.ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. …
Read More »
siva
May 8, 2018 MOVIES
879
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . కాగా ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ”అసామాన్యుడు” అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అసామాన్యుడు పెట్టాలని భావిస్తున్నారట . ఇంకా …
Read More »