KSR
May 7, 2018 Uncategorized
841
తమ కష్టాన్ని నమ్ముకొని..దేశానికి అన్నం పెట్టె రైతన్నల కోసం ఏం చేసినా తక్కువే..ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది.అయితే రైతన్న కోసం నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రూ.5తో రైతులకు భోజనం అందిస్తున్నారు.అన్నం, పప్పు, పచ్చడి, మూడు రకాల కూరలతో రైతులకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. మర్చంట్స్ అసొసియేషన్ – అమ్మానాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో సద్దిమూట పేరుతో …
Read More »
siva
May 7, 2018 INTERNATIONAL
2,833
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి అషన్ ఇక్బాల్‌పై హత్యాయత్నం జరిగింది. నరోవల్ జిల్లాలోని తన సొంత ఊరిలో నిర్వహించిన రాజకీయ సభలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనపై ఈ దాడి జరిగింది. సభలో ప్రసంగిస్తున్న అషన్ ఇక్బాల్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ముష్కరుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో గాయపడిన ఇక్బాల్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ప్రాణాలతో బయటపడ్డారు. పాక్ అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించిన …
Read More »
KSR
May 7, 2018 TELANGANA
880
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులతో కలిసి సిఎం మద్యాహ్న భోజనం చేశారు. యువకులకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సిఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని సిఎం అన్నారు.
Read More »
KSR
May 7, 2018 TELANGANA
1,071
సివిల్స్-2017 టాపర్ దురిశెట్టి అనుదీప్ తన తల్లిదండ్రులతో పాటు నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో కలిశారు. అనుదీప్ ను ఆమె అభినందించారు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి తెలంగాణ పేరు ప్రఖ్యాతులను మరింత పెంచారని ప్రశంసించారు. సివిల్స్ టాపర్ అనుదీప్, బాక్సర్లు అసాముద్దీన్, నిఖత్ జరీన్ లు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వారు కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. వారి …
Read More »
siva
May 7, 2018 ANDHRAPRADESH
905
ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీ టీడీపీ చేపట్టిన సైకిల్ ర్యాలీలో మరో అపశృతి చోటు చేసుకుంది. ధర్మవరంలో సైకిల్ యాత్ర చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వడదెబ్బతో తీవ్ర అస్వస్థకు గురై మార్గం మధ్యలో కుప్పకూలారు. హుటాహుటినా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ఈ ఉదయం ఆయన పోతుకుంట నుంచి ధర్మవరం పట్టణానికి 10 కిలోమీటర్ల యాత్ర చేపట్టారు. యాత్ర చేస్తుండగా …
Read More »
siva
May 7, 2018 ANDHRAPRADESH
1,528
టీడీపీ సీనియర్ నేత – ప్రస్తుత ఎమ్మెల్సీ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటంబానికి వీరవిధేయుడిగా ప్రకటించుకునే వ్యక్తి బుద్దావెంకన్న . చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను పొగడటంలో ముందుంటారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కిందనేది కొందరి వాదన. ఆ విషయం అలా ఉంచితే…మహిళలను తాము గౌరవిస్తామని – సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తామని ప్రకటించుకునే టీడీపీకి చెందిన ఈ నాయకుడు మహిళలపై స్పందించిన తీరును …
Read More »
siva
May 7, 2018 ANDHRAPRADESH, CRIME
1,067
ఏపీలో మరో దారుణం జరిగింది. ఓ మహిళను దారుణంగా హత్య చేసి గుర్తు తెలియని వ్యక్తులు, మృతదేహాన్ని దహనం చేశారు. ఆమె అందంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకుంది. భర్తతో కలసి మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తుండేది. స్వయంగా యాంకరింగ్ చేసేది. అంతలోనే భర్తతో విభేదాలు వచ్చాయి. విసుగుతో అతనికి దూరం జరిగింది. విడిగా, ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటోంది. ఇంటి అద్దెకు డబ్బుల్లేక ప్రైవేటు సంస్థలో ఉద్యోగానికి చేరింది. ఏం …
Read More »
KSR
May 7, 2018 NATIONAL, SLIDER
927
సుప్రీంకోర్టు కీలకమైన వాఖ్యలు చేసింది.ఇద్దరు వ్యక్తులు సహజీవనం చేయటానికి పెళ్లి చేసుకుని ఉండాలి అన్న నిబంధన ఏమీ లేదని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండకూడదు అనటం తప్పని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది . మేజర్ అయిన జంట పెళ్లి చేసుకోకపోయినా కలిసి ఉండొచ్చని తెలిపింది. ఆ హక్కు వారికి ఉంటుందని తేల్చిచెప్పింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తూ 2005లో తీసుకొచ్చిన చట్టంలో ఈ …
Read More »
siva
May 7, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,286
ఏపీ సీఎం చంద్రబాబుకు తోడల్లుడు.. అన్న నందమూరి తారకరామారావు పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ..ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? ప్రతిపక్ష నేత జగన్ చెంతకు చేరనున్నారా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలు దగ్గుబాటి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చకు దారితీశాయి. వాస్తవానికి దగ్గుబాటి రాష్ట్ర రాజకీయాలకు కొత్తకాదు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి మనందరికీ …
Read More »
KSR
May 7, 2018 MOVIES, SLIDER
971
తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న చీకటి భాగోతాలు- కాస్టింగ్ కౌచ్ పై గత కొంత కాలంగా రచ్చ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు బహిరంగంగా వాళ్ళ అనుభవాలను మీడియా ముందుకు వచ్చి వివరిస్తున్నారు.అయితే తాజాగా అక్కినేని కోడలు సమంతా రుత్ ప్రభు ఈ విషయం పై స్పందించింది.ఆమె ఓ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలను వెల్లడించారు. …
Read More »