siva
May 7, 2018 ANDHRAPRADESH
950
ఏపీలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా గుడివాడ నియోజక వర్గంలో జరుగుతుంది. ఆశేశ జన మద్య పాదయాత్ర కొనసాగుతుంది.జగన్ తో ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ఈ పాదయాత్ర ఎఫెక్ట్ తో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో 50 కుటుంభాలు …
Read More »
KSR
May 7, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
990
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా,గుడివాడలో విజయవంతంగా కొనసాగుతుంది.వేలాది మంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు.అడుగడుగునా జనం జగన్ కు నీరాజనం పడుతున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి జగన్ 155వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. గుడివాడ మండలం సిద్దాంతం మీదుగా జగన్ బొమ్ములూరు చేరుకుని అనంతరం బొమ్ములూరు శివారు లారీ …
Read More »
KSR
May 7, 2018 BUSINESS, INTERNATIONAL, NATIONAL, SLIDER
2,858
ప్రముఖ వ్యాపారవేత్త , రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నిశ్చితార్థం ఓ గుడిలో జరిగింది. ఇంతకీ ముఖేష్ అంబానీ అల్లుడు ఎవరనుకుంటున్నారా..? అయన ప్రముఖ ఫార్మా ఇండస్ట్రియలిస్ట్ అజయ్ పిరమల్ కుమారుడు ఆనంద్ పిరమల్.పిరమల్ రియాలిటీ అనే ఓ దేశంలోకెల్లా అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకదానికి ఫౌండర్.ఈ రియల్ కంపెనీకన్నా ముందు పిరమల్ స్వాస్థ్య అనే ఓ కంపెనీ వాళ్ళకు ఉండేది. రోజుకు …
Read More »
KSR
May 7, 2018 NATIONAL, POLITICS, SLIDER
1,233
ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల్లో బిజీబిజీగా ఉన్నకాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాయ్‌బరేలీ నియోజకవర్గ ఎమ్మెల్యే అదితీ సింగ్‌ను పెళ్లాడనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సోశాల్క్ మీడియాలో వైరల్ గా మరీనా ఈ వార్తలకు చెక్ పడింది.పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితీసింగ్ స్పందించడంతో అనేక ఊహాగానాలకు తెరపడింది. రాహుల్ తనకు రాఖీ బ్రదర్ అంటూ ఆమె స్పష్టం చేసింది. ఆమె …
Read More »
KSR
May 6, 2018 TELANGANA
825
రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం …
Read More »
KSR
May 6, 2018 SLIDER, TELANGANA
811
రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు నిర్వహిస్తారు. …
Read More »
KSR
May 6, 2018 ANDHRAPRADESH, SLIDER
869
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది.ప్రస్తుతం జగన్ చేపట్టిన ఈ యాత్ర నేటికి 154వ రోజు ముగిసింది.ఈ మేరకు రేపటి 155వ రోజు పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు నుంచి సోమవారం ఉదయం జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అంగలూరు మీదుగా బొమ్మలురు …
Read More »
KSR
May 6, 2018 SLIDER, TELANGANA
1,169
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 2013 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అయిన అనుదీప్.. ఐఏఎస్ లక్ష్యంగా సాధన చేస్తూ నాలుగో ప్రయత్నంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు.ఈ క్రమంలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్‌కు రావాలని సీఎం …
Read More »
KSR
May 6, 2018 SLIDER, TELANGANA
1,216
2016లో ఆస్ట్రేలియా లో టీఆర్ఎస్ ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికై , పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలలో గులాబీ జెండాని ఎగరేశారు అలాగే అత్యధిక సభ్యత్వ నమోదుచేసి , ఖండాంతరాలలో పార్టీ కార్యక్రమాలను , అభివృద్ధి , సంక్షేమ పథకాలను తెలియచేస్తూ , ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పి కొడుతూ అటు సోషల్ మీడియా లో ఇటు తెలంగాణ …
Read More »
KSR
May 6, 2018 LIFE STYLE
2,228
నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్యాలు… తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి రోజూ నిద్ర సరిగ్గా పట్టడం లేదు. దీంతో వారు రోజూ యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. దీంతో నిద్రలేమి వల్ల డిప్రెషన్ బారిన కూడా పడుతున్నారు. అయితే అలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కింద ఇచ్చిన పలు సూచనలు పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. దీంతో …
Read More »