KSR
November 28, 2017 SLIDER, TELANGANA
1,108
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఈ రోజు మంగళవారం ప్రారంభమైన జీఈఎస్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం ఇచ్చారు. భారత ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్‌తో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం టీఎస్-ఐపాస్ ద్వారా 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచంలోని 5 …
Read More »
siva
November 28, 2017 NATIONAL
1,435
రెండు కోట్లు ఇస్తే తను కూడా గుజరాత్ సీఎం విజయ్ రూపానీ మార్ఫింగ్ సెక్సు వీడియోలు తీసుకురాగలనని పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ అన్నారు. జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎంత సేపు తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని, గుజరాత్ అభివృద్ధిపై మాట్లాడాలని హితవు పలికారు. ఒక వేళ ఆ వీడియోలో నేనుంటే నా వ్యక్తిగత జీవితం గురించే అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మార్ఫింగ్ వీడియోలతో …
Read More »
rameshbabu
November 28, 2017 INTERNATIONAL
2,610
ఆమె అందం ఆనిర్వచానీయం ..ఆమె మనసు ఆడవారి చుట్టూనే తిరుగుతుంది .సమసమాజ నిర్మాణం కోసం అందరూ కదలాలి అంటూ ఉత్సాహం నింపింది .ప్రస్తుతం ఆమె విశ్వసుందరి -2017 కిరీటాన్ని ఎగరేసుకుపోయింది .ఆమె దక్షిణాప్రిక అందాల రాక్షసి డెమీ లీయ్ నెల్ పీటర్స్ (22 ).అమెరికాలోని లాస్ వెగాస్ లో లో నిన్న సోమవారం జరిగిన విశ్వసుందరి పోటిలో భారతసుందరి శ్రద్ధ శశిధర్ తొలి 16 స్థానాల్లో కూడా నిలవలేకపోయింది .అయితే …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA
704
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న కలల బండి మెట్రోరైల్ ప్రారంభమైంది. నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు.. హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలిసి మెట్రో పైలాన్ ను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోట్రోపై రూపొందించిన బ్రోచర్, దృశ్యమాలికను విడుదల చేశారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో …
Read More »
rameshbabu
November 28, 2017 TELANGANA
1,101
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ వాసులు ఎప్పటి నుండో వేచి చూస్తున్న చిరకాల కోరిక నేడు నేరవేరింది .దాదాపు పదమూడు యేండ్ల పాటు నిర్మాణం జరిగిన హైదరాబాద్ మెట్రో ట్రైన్ ఈ రోజు నుండి ఆకాశంలో విమానం మాదిరిగా ఉరకలు పెట్టనున్నది .నేడు మంగళవారం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. నగరంలో మియాపూర్ లోని మెట్రో స్టేషన్ …
Read More »
siva
November 28, 2017 ANDHRAPRADESH
953
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలి చేరారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీని వీడుతూ కూడా.. ఆ పార్టీ గురించి సానుకూలంగా మాట్లాడారు గిడ్డి …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA
674
హైదరాబాద్ ఓ అద్భుతమైన నగరమని ప్రధాని మోదీ అన్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ వికాసం కోసం భారత సర్కార్ ఎటువంటి లోటు రానివ్వదని మోదీ అన్నారు. వికాస్ యాత్రకు కేంద్ర సర్కార్ తోడుగా ఉంటుందని, తెలంగాణ సౌభాగ్యాన్ని మార్చేస్తామని ప్రధాని అన్నారు. భారతమాత సేవ కోసం తెలంగాణ బీజేపీ పరిశ్రమించిందన్నారు. దాని వల్లే బీజేపీ, దేశంలో పెద్ద పార్టీగా అవిర్భవించిందన్నారు. బీజేపీ కార్యకర్తలకు …
Read More »
KSR
November 28, 2017 SLIDER, TELANGANA
727
ప్రధాని నరేంద్ర మోదీ తెలుగులో ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మెట్రో రైలు ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకున్న మోదీ.. అక్కడ బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ‘సోదరి సోదర మణులారా.. మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హైదరాబాద్‌కు రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ అంటే నాకు సర్దార్ పటేల్ గుర్తు వస్తారు. హైదరాబాద్ సంస్థాన్ని భారతదేశంలో కలిపిన పటేల్‌కు ఈ …
Read More »
bhaskar
November 28, 2017 MOVIES
1,625
బిత్తిరి సత్తి.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అంతలా పాపులారిటీ తెచ్చుకున్నాడు బిత్తిరి సత్తి. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయ్యే తీన్‌మార్ షోలో యాంకర్ సావిత్రితో కలిసి బిత్తిరి సత్తి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అక్కా అంటూ సావిత్రిని ఉద్దేశించి బిత్తిరి సత్తి పలికే సంభాషణలు నవ్వులు తెప్పిస్తాయన్నది తెలిసిన విషయమే. అంతేకాదు బిత్తిరి సత్తి ప్రస్తుతం టీవీ …
Read More »
siva
November 28, 2017 CRIME
2,660
ఏపీలో మహిళలపై చాల దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చిన శిక్షలు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. అందుకే ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే తాజాగా ఓ కామాంధుడు అత్యంత దారుమైన చర్యకు పాల్పడ్డాడు. తల్లిపైనే కన్నేసి, బెదిరించి, ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతన్ని చంపేసింది. చంపిన తర్వాత తలను, మొండాన్ని వేరు చేయించి, చెరువులో …
Read More »