siva
November 20, 2017 NATIONAL, POLITICS, SLIDER
1,122
ప్రస్తుత ప్రజాస్వామ్యంలో చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇక రాజకీయ నాయకులు అయితే వారు చెప్పిందే వేధం.. వారు చేసిందే చట్టం అనేలా తయారైంది. అయితే తాజాగా చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించి తన తడాఖా చూపించింది ఆ మహిళా కలెక్టర్. ఆఖరికి ఆమె నిజాయితీ, ధైర్య సాహసాలకు ప్రతిబింభంగా ఆమెతో తలపడిన రాజకీయ ఉద్దండుడు మంత్రి పదవి కూడా …
Read More »
rameshbabu
November 20, 2017 INTERNATIONAL, TELANGANA
1,657
తెలుగు భాష, సాహితీ వైభవాన్ని ప్రపంచమంతా చాటేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ప్రవాసులు విజయవంతం చేయాలని మహాసభల ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బీగాల కోరారు. హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుండి 19 వరకు నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సదస్సు శనివారం కాలిఫోర్నియా లో ని బే ఏరియా లో నిర్వహించారు. విజయ్ చవ్వా, పూర్ణ బైరి లు సమన్వయకర్తలుగా నిర్వహించిన …
Read More »
bhaskar
November 20, 2017 MOVIES
1,121
మహేష్ కత్తి. ప్రస్తుతం సినీజనాలకు పరిచయం అక్కర్లేని పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అయితే మరీను. అయితే, మహేష్ కత్తి మొదటగా సినీ విశ్లేషకుడిగాను, దర్శకుడిగాను, అలాగే బిగ్‌బాస్(తెలుగు) మొదటి సీజన్‌లో పాటిస్పేట్ చేసినప్పటికీ రానంత క్రేజ్ పవర్ స్టార్‌పై, జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయాడు. పవన్ అభిమానులు ప్రశ్నిస్తే, మనది ప్రజాస్వామ్య దేశం, ఇక్కడ అందరికి వారి వారి భావాలను చెప్పుకునే …
Read More »
siva
November 20, 2017 ANDHRAPRADESH
939
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఈరోజు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను …
Read More »
rameshbabu
November 20, 2017 POLITICS, TELANGANA
807
తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సహచర ఎమ్మెల్యేను కొనబోయి యాబై లక్షల రూపాయలు ఇస్తూ అడ్డంగా దొరికిన సంగతి విదితమే .తాజాగా మరోసారి తన ఎమ్మెల్యే పదవి రాజీనామాకు సంబంధించిన విషయంలో అడ్డంగా దొరికారు .ఇటీవల ఏపీలో టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ పదవులకు ,ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు …
Read More »
KSR
November 20, 2017 SLIDER, TELANGANA
1,720
తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని ప్రశ్నించిన వారికి చెంపపెట్టు సమాధానం. నాటి పాలకుల అడ్డగోలు పనులను చక్కదిద్దుతూ స్వరాష్ర్టాన్ని సరైన బాటలో నడుపుతున్న దూరదృష్టికి నిదర్శనం తాజా సంఘటన. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కోత్తగూడ రిజర్వు ఫారెస్ట్ లో పాల పిట్ట సైక్లింగ్ పార్క్. తాజాగా ఈ పార్క్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖమంత్రికేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 2006లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ …
Read More »
siva
November 20, 2017 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,800
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫొటో వైఎస్ భారతి పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి మొదట ఒక నకిలీ ఫొటో పోస్ట్ అవడం.. దాని పై నిజనిజాలేంటో తెలుసుకోకుండా ఆంధ్రజ్యోతి వెంటనే.. జగన్ అనుకుని సాక్షాత్తూ వైఎస్ భారతే పొరపాటు పడ్డారా.. జగన్‌ను ఆయన భార్యే గుర్తించలేకపోయారా.. జగన్‌లా …
Read More »
KSR
November 20, 2017 NATIONAL, SLIDER
1,049
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి ముహూర్తం సిద్ధమైంది.పార్టీ పగ్గాలు రాహుల్‌కు అప్పగించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల 8న రాహుల్ అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల కంటే ముందుగానే ఆయన పట్టాభిషేకం కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సీడీబ్ల్యూసీ భావిస్తోంది. నేడు జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన పార్టీ అంతర్గత ఎన్నికల ప్రక్రియ …
Read More »
KSR
November 20, 2017 INTERNATIONAL, TELANGANA
2,028
ఈ నెలాఖరులో హైదరాబాద్‌లో మూడురోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు మరో పది రోజుల గడువు ఉన్నప్పటికీ…దేశ విదేశాలకు చెందిన వక్తల్లో ఈ సదస్సు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు..సమ్మిట్‌లో పాల్గొనే వక్తల నుంచి మొదలుకొని హాజరయ్యే వారి వరకు ఉత్సాహంతో ట్వీట్లు చేస్తున్నారు. సమ్మిట్‌కు విశిష్ట అతిథిగా హాజరవుతున్న అగ్రరాజ్యధిపతి ట్రంప్ …
Read More »
bhaskar
November 20, 2017 ANDHRAPRADESH, POLITICS
868
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »