భారీ అంచనాలతో విడుదలైన లైగర్ నెగిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ మూవీ నిర్మాత ఛార్మిని నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గతంలో ఆమె ఓ పెద్ద స్టార్ సినిమా ఫ్లాప్ అవ్వగా సోషల్ మీడియాలో నవ్వుతూ ఉన్న కొన్ని ఎమోజీలను పెట్టిన తీరే కారణం. ఈ మూవీ ఎఫెక్ట్‌తో ఆమె సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ట్వీట్ చేసింది. కానీ తాజాగా మళ్లీ నెట్టింట్లో …
Read More »బ్లాక్ అండ్ వైట్‌లో రకుల్ అందాల ఆరబోత
వైట్ డ్రస్‌లో పిచ్చెక్కిస్తోన్న రాశీఖన్నా
జాతీయ జెండాతో సెలబ్రిటీలు .. ‘హర్ ఘర్ త్రిరంగా’ పాట వైరల్..
ఈ 15కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్నందున ప్రధాని మోదీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశభక్తి పెంచే కార్యక్రమం చేపట్టారు. ఇందుకు 2వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో డీపీలుగా జాతీయ జెండాను పెట్టాలని సూచించారు. అంతేకాకుండా 13 నుంచి 15 వరకు ప్రతి ఒక్క ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగరేయాలని సూచించారు. ఈ తరుణంలో కేంద్ర సమాచార శాఖ హర్ …
Read More »పింక్ డ్రెస్‌లో గుబాళిస్తున్న రోష్ని
మత్తెక్కిస్తున్న రష్మికా అందాలు
2020లో నేలరాలిన బాలీవుడ్ సినీ తారలు వీళ్ళే..?
ఈ ఏడాది అగ్ర తారల మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా, యువహీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బలవన్మరణానికి పాల్పడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరోజ్‌ఖాన్, భాను అథయా వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని కోల్పోవడం పూడ్చలేని లోటును మిగిల్చింది. సూపర్‌హీరో పాత్ర ద్వారా ప్రపంచానికి సుపరిచితుడైన చాడ్విక్ బోస్‌మన్ అర్థాంతర నిష్క్రమణం సినీ ప్రియులకు విషాదాన్ని మిగిల్చింది. ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ నటుడు …
Read More »బడా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్న విజయ్, తమిళ్ సూర్య
పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రదాడితో దేశంలోని ప్రజలంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. అమరవీరుల కుటుంబాలకు నైతిక మద్దతు తెలుపుతున్నారు. దీనిపై ప్రతీ భారతీయుడి రక్తం ఉడుకుతుందనడంలో సందేహం లేదు. ఈ దాడిని పిరికిపంద చర్యగా ఎండగడుతూనే తమకు తోచిన విధంగా అండగా నిలుస్తున్నారు. తాజాగా అమర వీరుల కుటుంబాలకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు భారత్ కే వీర్ అనే వైబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. దీనిద్వారా సైనిక నిధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. తాజాగా …
Read More »యాత్ర సినిమా చూసిన తర్వాత జగన్ స్పందన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా తెరకెక్కిన ‘యాత్ర’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మొదటిరోజే బాక్స్ ఆఫీసులో సెన్సేషన్ నమోదు చేసి ఘనవిజయం సాధించింది.ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.ఆ మహానేత వ్యక్తిత్వాన్ని చిత్రరూపంలో చూపించడంలో మీరు చూపించిన అభిమానానికి,అకింతభావానికి కృతజ్ఞతలు …
Read More »తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని …
Read More »