Home / Tag Archives: amit shah

Tag Archives: amit shah

అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేర్వేరుగా అమిత్‌షాతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద సాయం కోసం అమిత్‌షాను కలిసిన ట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వరదలతో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ విషయంపై అమిత్‌షాతో చర్చించినట్లు తెలిపారు. పదవుల కోసం వెంటపడే …

Read More »

మోదీ బాటలోనే వారంతా.. మరి మీరు..?

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నందున ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకను ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇటీవల పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. ఆగస్టు 2న త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి కావున నేటి నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరు తమ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా మొదలైన సోషల్‌ మీడియా ఎకౌంట్‌లలో జాతీయ జెండాను డీపీగా పెట్టాలని సూచించారు. తాజాగా మోదీ …

Read More »

సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం జనతా కర్ఫ్యూను అత్యుద్భుతంగా విజయవంతం చేసినందుకుగాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్ఫూర్తిని, ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణను కొనియాడారు. జనతా కర్ఫ్యూ అంశంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో నిలిచిందని అమిత్‌షా ప్రశంసించారు.

Read More »

నేడు ఢిల్లీకి జగన్‌..రాష్ట్రానికి ఇది ఎంతో కీలకం !

హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వెళ్లి ప్రధాని మోదీనిన ఆయన.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి షాతో సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర …

Read More »

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్‌ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Read More »

నాలుగు నెలల్లోనే అయోధ్యలోని రామ మందిరం !

దేశమంతా ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న కొన్ని దశాబ్ధాల అయోధ్య స్థల వివాదం కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసనం అయోధ్య స్థలాన్ని అయోధ్య ట్రస్టుకు మూడు నెలల్లోనే కేటాయించాలని తీర్పునిచ్చింది. అయితే తాజాగా ఝార్ఖండ్ పార్టీ ర్యాలీలో అమిత్ షా …

Read More »

అక్కడ పౌరసత్వ బిల్లు అమలు చేయమంటున్న ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు..!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలకు కారణమవుతోంది. ఈ బిల్లును కొన్ని రాష్ట్రాల సీఎం లు కూగా విమర్శిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ అయితే ఈ బిల్లును నా రాష్ట్రంలో అమలు చేయనని తెగేసి చెప్పతోంది. ఈ బిల్లుకు భయపడోద్దు మేం మీతో ఉంటామని మమత స్పష్టం చేసింది. దేశంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని బిజేపి ప్రభుత్వం ఇలాంటి బిల్లులు …

Read More »

ఢిల్లీ లో పవన్ కళ్యాణ్ కు ఘోర అవమానం..అపాయింట్మెంట్ నిరాకరించిన అమిత్ షా, మోడీ..!

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను డిల్లీ వెళ్తున్నానని ఓ ప్రత్యేక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నాము చెప్పి ఢిల్లీ వెళ్లారు. ఎందుకంటే మోడీని కలిసేందుకు వెళ్తున్నాం అంటే వారి అపాయింట్మెంట్ దొరకకపోతే పడాల్సి వస్తుందని ఈ విధంగా చెప్పారట. అయితే ఢిల్లీ వెళ్లి ముందుగా మోడీ అపాయింట్మెంట్ ఎలాగో దొరకదు కాబట్టి అమిత్ షా ను కలిసేందుకు ప్లాన్ వేసుకున్న అపాయింట్మెంట్ ఇవ్వలేదట. గతంలో రెండు …

Read More »

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. కారణమిదే!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది.. అయితే అనూహ్యంగా జగన్ డిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ ఢిల్లీ వెళ్ళాల్సిఉన్నారు. ఆ అయితే మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా బిజీగా ఉన్నారు.. కొన్ని రోజులముందే జగన్, అమిత్ షాల మీటింగ్ కన్ఫర్మ్ అయింది. కానీ అనుకోకుండా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి షా వెళ్లనున్నారు.. ఈ కారణంతోనే అమిత్ షా …

Read More »

ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్‌

నక్సలిజంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఉదయం 7.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి దేశ రాజధానికి చేరుకున్నారు. వామపక్ష తీవ్రవాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సీఎం హాజరుకానున్నారు. సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరుతారు. మధ్యాహ్నం …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar