Home / Tag Archives: andhrapradeshcm (page 30)

Tag Archives: andhrapradeshcm

అధికార టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పాదయాత్ర..!

ఏపీలో అధికారక టీడీపీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎంతగా ఉందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమైన సంఘటన ఇది. రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది టీడీపీలో చేరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు హుకుంపేట మండలం గూడ గ్రామాస్తులు ఎదురుతిరిగారు. ఈ క్రమంలో సదరు ఎమ్మెల్యేకి చెందిన క్వారీను మూసేయ్యాలని దాదాపు పద్నాలుగు రోజుల పాటు ఆందోళన చేస్తున్న పట్టించుకోని ఎమ్మెల్యే తీరుకు …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏరువాక పేరుతో పోటోల కోసం వేసిన నాట్లు ఇప్పుడు ఆయనను అపహాస్యం చేస్తున్నాయి.దీనికి సంబందించి వస్తున్న వార్తలు,వీడియోలు ఆయన పరువు తీస్తున్నాయి. నిజానికి నాట్లు నీరుతో ఉన్న పోలాల్లో వేస్తారు. అలా కాకుండా మామూలు పొలంలో ఆయన నాట్లు వేసినట్లు కనిపిస్తుంది. అవి కూడా రెండు రోజులలో ఎండిపోయాయి.వీటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా వ్యాప్తిలోకి వచ్చాయి.దీనిపై …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ..!

అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి ఇటివల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ నేతలు ఆ పార్టీపై వరసగా ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.అయితే తాము ఏమి తక్కువ తిన్నమాఅన్నట్లు బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాకిచ్చారు …

Read More »

చంద్రగిరి టీడీపీ పార్టీ ఇంచార్జ్ పదవీకి అరుణ గుడ్ బై..!

ఏపీలో రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతున్నయి.ఈ నేపథ్యంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. see also:“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”. ఈ క్రమంలో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ గా ఉన్న అమె …

Read More »

వేల మీటర్ల ఎత్తు నుండి దూకిన జగన్..!ఎందుకంటే..!

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల  మీటర్ల ఎత్తు నుండి దూకారు.నిజం మీరు చదివిన టైటిల్ …వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  26 మే 2017 న న్యూజిలాండ్  వెళ్ళిన సంగతి తెల్సిందే.నిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతూనే. see also:ఏ ఎన్నిక వ‌చ్చినా జ‌గ‌న్‌కే మా మ‌ద్ద‌తు..! మరోవైపు గత నాలుగేళ్ళుగా బాబు నేత్రుత్వంలోని టీడీపీ అవినీతి అక్రమ పాలనపై అలుపు …

Read More »

రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేస్తా..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడ్ని ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ తో చిట్ చాట్ చేసిన నారా లోకేశ్ నాయుడు పలు విషయాల గురించి స్పందించారు. see also:వైఎస్‌ జగన్‌ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఆయన సదరు ఛానెల్ తో మాట్లాడుతూ …

Read More »

ఏపీకి జగన్ ఎప్పటికి ముఖ్యమంత్రి కాలేడు -సీపీఐ రామకృష్ణ !

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీపీఐ పార్టీకి చెందిన రామకృష్ణ ఫైర్ అయ్యారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర అంత ముఖ్యమంత్రి కోసమే ..అధికార దాహం కోసమే ..ఆయన ఎప్పటికి ఏపీకి ముఖ్యమంత్రి కాడు .. see also:జ‌గ‌న్ పాద‌యాత్ర విశాఖ‌కు చేరుకోక‌ముందే.. వైసీపీలో చేరిన 40 మంది..! కాలేడు అని ఆయన ఫైర్ …

Read More »

16,500కోట్లు వదులుకున్న ఏపీ సీఎం చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ..పదులు కాదు వందలు కాదు ..ఏకంగా వేల కోట్లను వదులుకున్నాడు .అయ్యో రామా బాబు వేల కోట్లను వదులుకోవడం ఏమిటి ..లక్షల కోట్లను దోచుకుంటున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఏపీ సీఎం ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు …

Read More »

సీఎం రమేష్ తో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నాడు -ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన బంటు ..టీడీపీ పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే సీనియర్ నేత ..ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెల్సిందే . అయితే సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు …

Read More »

మరోసారి అడ్డంగా దొరికిన ఏపీ సీఎం చంద్రబాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు .ఉన్నది లేనట్లు ..లేనిది ఉన్నట్లు చెప్పుకుంటూ తన గొప్పలు తానే చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి ఏకంగా అది ఆయన అధికారక ట్విట్టర్ సాక్షిగా దొరికిపోయారు . అసలు విషయానికి ఒక్క దేశంలోనే కాదు ఏకంగా ప్రపంచంలోనే అతి పెద్ద అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టు ఏమిటి అంటే కర్ణాటక రాష్ట్రంలోని శక్తి స్థల …

Read More »