Home / ANDHRAPRADESH / ఢిల్లీలో జగన్ బిజీ బిజీ

ఢిల్లీలో జగన్ బిజీ బిజీ

 

ఢిల్లీ చేరుకున్న ఏపీ అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి..

*ఈరోజు మద్యాహ్నం 3:30 గంటలకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ గారితో భేటీ అయ్యారు..

*సాయంత్రం 4 గంటలకు కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ గారితో భేటీ అవ్వడం జరిగింది..

*రాత్రి 9 గంటలకు కేంద్రహోంమంత్రి అమిత్ షా గారితో భేటీ కానున్నారు..

*రేపు ఉదయం.9:30 గంటలకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాను గారిని కలవనున్న సీఎం జగన్

*రేపు ఉ.11 గంటలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారిని కలవనున్న ముఖ్యమంత్రి జగన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat