Home / Tag Archives: BADMINTON

Tag Archives: BADMINTON

కామన్వెల్త్‌ గేమ్స్‌లో అదరగొట్టేసి పీవీ సింధు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియన్‌ స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. బ్యాడ్మింటన్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌లో సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించి విశ్వవేదికపై మరొక్కసారి తన సత్తా చాటింది. సింగిల్స్‌ ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్‌ లీపై సింధు విజయం సాధించింది. ఫస్ట్‌ గేమ్‌లో 21-15, రెండో గేమ్‌లో 21-13తో జయకేతనం ఎగురవేసి పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియా సాధించిన పతకాల సంఖ్య 56కి …

Read More »

తెలుపు చీర‌లో సింధు త‌ళ‌త‌ళ

బ్యాడ్మింట‌న్ కోర్టులో స్మాష్ షాట్ల‌తో అల‌రించే పీవీ సింధు ( PV Sindhu ).. ఇప్పుడు సాంప్ర‌దాయ దుస్తుల్లోనూ ఆక‌ట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన హైద‌రాబాదీ ష‌ట్ల‌ర్‌.. త‌న జెర్సీల‌ను ప‌క్క‌న‌పెట్టేసి కొత్త లుక్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తోంది. మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన తెలుపు చీర‌లో సింధు త‌ళ‌త‌ళ మెరిసిపోతోంది. పింక్‌, బ్లూ, ప‌ర్పుల్ త్రెడ్‌వ‌ర్క్ ఉన్న ఆ చీర‌లో .. చాలా స‌హ‌జ‌మైన అందంతో …

Read More »

సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొనడానికి బ్యాంకాక్‌ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె… తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. …

Read More »

కోహ్లీకి పీవీ సింధు సవాల్

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..బీజేపీలోకి హైదరాబాద్ షట్లర్ !

బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బుధవారం నాడు బీజేపీలో చేరనున్నారు. ఈమేరకు అన్ని సన్నాహాలు పూర్తయినట్టు తెలుస్తుంది. ఈమె భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు అని చెప్పాలి. ఒలింపిక్స్ మరియు కామన్వెల్త్ గేమ్స్ పతకాలు సాధించింది సైనా. ఈ 29ఏళ్ల సైనా 2015 లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన మొదటి భారతీయ మహిళా షట్లర్ గా నిలిచింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా …

Read More »

తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త రికార్డు…

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఎప్పటినుండో భారతీయులకి అందని ద్రాక్షగా మిగిలిపోయిన బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో ఈరోజు విజేతగా నిలిచింది. ఒకుహరతో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో గెలిచిన పీవీ సింధు ఎట్టకేలకి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. వరల్డ్ టూర్ ఫైనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు కూడా క్రియేట్ చేసింది …

Read More »

ఫైనల్ కు దూసుకెళ్ళిన సింధు..

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్స్ టోర్నీలో భారత్ బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ ఫైనల్లోకి ఆమె దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్‌లో సింధు వరుస గేమ్‌లలో 21–16, 25–23 స్కోరుతో ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది.లీగ్ మ్యాచ్ లో వరుస …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat