Home / Tag Archives: bandla ganesh (page 2)

Tag Archives: bandla ganesh

వైసీపీ నేత పీవీపీ పై దాడి..బండ్ల గణేష్, రవి ప్రకాష్ ల ప్రమేయం ఉందా..?

విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చూసిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ పై దాడి జరిగింది.. ఈ ఘటనలో ఆయన సురక్షితంగా భయటపడినట్టు సమాచారం.. తాజాగా ఈ ఘటనలో మరో ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.. రాజకీయ మరియు వ్యాపార కారణాల రీత్యా పీవీపీ పై టీవీ9 సీఈవో రవిప్రకాష్, ప్రముఖ నిర్మాత, మాజీ కాంగ్రెస్ నేత …

Read More »

పరారీలో నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి …

Read More »

ఏపీ బీహార్ లా తయారైంది.. ప్రజలు దగా పడ్డారా.. 7o క్లాక్ బ్లేడ్ ఏమైంది.. జగన్ కు క్షమాపణలు చెప్తావా? లేదా?

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ప్రత్యర్థ పార్టీపై ఘాటువ్యాఖ్యలు చేసి, తన ఫన్నీ వ్యాఖ్యలతో తెగ నవ్వించి. కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో పీక కోసుకుంటా అని ఆపార్టీ ఓడిపోయాక రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఇప్పుడు మళ్లీ లైన్‌లోకి వచ్చారు. ఈసారి ఏపీలో పరిస్థితులపై స్పందించారు. అధికార పక్షంపై  విరుచుకుపడ్డారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని, ఆంధ్రా మరో బీహార్‌లా …

Read More »

గణేష్.. దమ్ముంటే నువ్వు మాట్లాడిన మాటమీద ఉండగలవా?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండ్ల గణేష్.. అంతకుముందు విజయం మాదే అని పేర్కొంటూ.. ఫలితం మాకనువుగా రాకుంటే గొంతు కోసుకుంటా అని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఫలితం టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. ఉత్కంఠ పోరులో టీఆర్ఎస్ దే గెలుపు అని ఫిక్సయ్యారంతా! దీంతో అందరి చూపు …

Read More »

పవన్ భక్తుడు కాంగ్రెస్‌లోకి జంప్…

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండ్ల గణేశ్‌ విలేకరులతో మాట్లాడారు.నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుండి అభిమానమని అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు.పవన్‌ కల్యాణ్‌ తండ్రిలాంటి వారని పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన …

Read More »

ముఖానికి గుడ్డ కట్టుకుని కోర్టుకు హాజరైన నిర్మాత బండ్ల గణేష్

చెక్‌బౌన్సుల కేసులో తెలుగు నిర్మాత బండ్ల గణేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా రెండో అదనపు కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. గత ఏడాది చెక్‌బౌన్సుల కేసులో గణేష్ దోషిగా నిర్ధారించారుప్రస్తుతం, తాజా కేసులో, స్థానికుల దాఖలు చేసిన వివిధ చెక్ బౌన్స్ కేసుల విచారణకు హాజరు కావడానికి ప్రొద్దుటూరు కోర్టు పిలుపునిచ్చింది.ఆయన ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చి తన కారును జార్జిక్లబ్‌లో ఉంచి అక్కడినుంచి కోర్టులోకి వెళ్లారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే బండ్ల …

Read More »

షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!

తెలుగు సినిమాల్లో చిన్న చిన్న కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ.. స్టార్ ప్రొడ్యుసర్ గా ఎదిగారు. ఆంజనేయులు, తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో వంటి చిత్రాలతో బండ్ల గణేష్ బడా నిర్మాత‌గా మారారు. అయితే ఆ హోదాను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు నిర్మాత బండ్ల గణేష్. వరుస వివాదాలతో నిరంతరం వార్తల్లో వ్యక్తిగా ఉంటూనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడిగా మారారు. …

Read More »

”రోజా ఎఫెక్ట్‌.. ప‌వ‌న్ షాక్‌.. బండ్ల గ‌ణేష్ గైర్హాజ‌రు”

ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న 25వ సినిమా అజ్ఞాత‌వాసి ఆడియో వేడుక‌ను ఈ నెల 19వ తేదీన హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సంబంధించి ఎటువంటి కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఆ కార్య‌క్ర‌మంలో హ‌డావుడి చేసే వారిలో నిర్మాత బండ్ల గ‌ణేష్ ముందు వ‌రుస‌లో ఉంటార‌న‌డంలో ఎంటువంటి సందేహం లేదు. అటువంటిది బండ్ల గ‌ణేష్ అజ్ఞాత‌వాసి ఆడియో ఫంక్ష‌న్‌కు హాజ‌రుకాక‌పోవ‌డం చ‌ర్చ‌కు …

Read More »

బండ్ల గ‌ణేష్.. రోజా కాళ్ళు పట్టుకుంటాడ‌ట‌.. కండిషన్ మాత్రం ఇదే..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ నిర్మాత బండ్ల గణేష్ మధ్య వివాదం పెద్ద అగ్గి రాజేస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ వేదికగా సాగిన కార్యక్రమంలో ఇద్దరు పరస్పర పదజాలంతో ధూషించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బండ్ల గణేష్, రోజా ల వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు మహిళా నాయకులు బండ్ల గణేష్ పైన పోలీస్ స్టేష‌న్‌లో కేసు నమోదు చేసి అతనిని …

Read More »

బండ్ల గణేష్‌పై ఏపీలో మహిళా నేతలు ఆగ్రహం…తక్షణమే అరెస్ట్

‘బండ్ల గణేష్‌ మనిషి కాడు.. తోడేలు లాంటివాడు. ఎవడినైతే నమ్మకూడదో వాడితోనే వ్యాపారం చేశా. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలి. అతడి మీద మొత్తం 14 కేసులు కోర్టులో దాఖలు చేశాం ..గణేష్‌ను అరెస్ట్ సమయానికి ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడంతో జాలిపడి వదిలేశానని సచిన్ జోషి వెల్లడించిన సంగతి తెలిసిందే..అయితే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్‌. వైసీపీ పైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజాపై …

Read More »