Home / Tag Archives: bhumrah

Tag Archives: bhumrah

టీమ్‌ఇండియా మరో అద్భుత విజయం

పనైపోయిందన్న ప్రతీసారి తిరిగి పుంజుకుని సత్తాచాటడాన్ని అలవాటుగా మార్చుకున్న టీమ్‌ఇండియా మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లార్డ్స్‌లో అద్వితీయ విజయం తర్వాత.. లీడ్స్‌లో ఇన్నింగ్స్‌ పరాజయం చవిచూసిన భారత జట్టు.. ఓవల్‌లో గోడకు కొట్టిన బంతిలా విజృంభించింది. బ్యాట్స్‌మెన్‌ ప్రతాపానికి.. బౌలర్ల సహకారం తోడవడంతో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీసేన 157 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో …

Read More »

బుమ్రా సతీమణి సంజన గురించి మీకు తెలియని విషయాలు..?

టీమిండియా స్టార్ బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేశన్ ఎవరు? అని నెటిజన్లు చర్చిస్తున్నారు. సంజనా స్టార్‌ స్పోర్ట్స్ లో టీవీ ప్రజెంటర్ గా చేస్తోంది. గతేడాది దుబాయ్లో జరిగిన ఉమెన్ టీ20 wcకు ప్రజెంటర్గా పని చేసింది. 1991 మే 6న పుణెలో జన్మించిన సంజనా బీటెక్ వరకు చదివింది. మోడలింగ్ లో కెరీర్ మొదలుపెట్టి ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్ టైటిల్ గెలుచుకుంది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో …

Read More »

30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

టీమిండియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. 30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిబ్లీ (2), క్రాలే (9)ను అక్షర్ పటేల్ పెవీలియన్‌కు పంపగా.. రూట్ (5)ను సిరాజ్ ఔట్ చేశాడు. మూడో టెస్టు తరహాలోనే ఈ టెస్టు కోసం కూడా పిచన్ను స్పిన్ కు అనుకూలంగా తయారుచేయించినట్లు కన్పిస్తోంది

Read More »

బుమ్రాపై యువరాజ్ ట్రోలింగ్

టీమిండియా పేసర్ జస్పీత్ బుమ్రాను.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్రోల్ చేశాడు. బుమ్రా పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం, అదే టైంలో స్టైలిష్ ఫొటోను అతడు ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టడంపై యువీ స్పందించాడు. ‘ఫస్ట్ మాప్ పెట్టాలా, స్వీప్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు’ అని అన్నాడు. ఇప్పటికే ENGతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా.. ఆ జట్టుతో T20, వన్డే సిరీస్లు ఆడడని తెలుస్తోంది

Read More »

టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్

ఇంగ్లండ్ తో జరగనున్న లిమిటెడ్ ఓవర్ల సిరీస్ ముంగిట భారత్ కు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ట్రీత్ బుమ్రా.. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజులు జట్టుకు దూరంగా ఉండనున్నాడట. దీంతో మార్చి 12 నుంచి ఇంగ్లండ్తో జరిగే 5 టీ20ల సిరీస్ సహా మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేలకు అందుబాటులో ఉండడని సమాచారం. ఇప్పటికే అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమయ్యే నాలుగో టెస్టుకూ బుమ్రా …

Read More »

తొలిసారిగా బుమ్రా..?

టీమిండియాలో స్పీడ్ స్టర్ జస్పీత్ బుమ్రా అత్యంత కీలక బౌలర్. అయితే కెరీర్లో 18 టెస్టులు 67 వన్డేలు, 50 టీ20లు ఆడిన ఈ స్టార్ పేసర్.. తొలిసారి స్వస్థలం అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కుటుంబ సభ్యులు, కోచ్లు, అభిమానుల మధ్య బుమ్రా తన టాలెంట్ ప్రదర్శించనున్నాడు. కాగా 17 టెస్టులు ఆడిన తర్వాత ఇటీవలే స్వదేశంలో మొదటిసారి టెస్టు మ్యాచ్ …

Read More »

బుమ్రా రెండు అరుదైన రికార్డులు

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేస్‌బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా రెండు అరుదైన రికార్డులు సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో బౌలింగ్ మొద‌లుపెట్ట‌క ముందే ఈ రికార్డుల‌ను అత‌డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాలో బుమ్రా ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే అన్న సంగ‌తి తెలుసు క‌దా. ఇలా సొంత‌గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్‌గా బుమ్రా నిలిచాడు. 2018లో సౌతాఫ్రికాలో టెస్ట్ …

Read More »

బుమ్రా దెబ్బకు విండిస్ ఢమాల్..!

భారత్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో వెస్టీండీస్‌ ఢీలా పడింది.టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్లో  టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 ప‌రుగుల‌కి ఆలౌటైంది.ఈ సీజన్లో విండిస్ తో జరిగిన  తొలి టెస్ట్‌లో సెంచ‌రీ మిస్ చేసుకున్న  హ‌నుమ విహారి (225 బంతుల్లో 111 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో టెస్ట్‌లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భార‌త్ భారీ స్కోర్ చేయ‌గ‌లిగింది. అంత‌క …

Read More »

హోటల్ లో అనుపమతో క్రికెటర్ బూమ్రా..!

చాలా తక్కువ సమయంలో, జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ పరిమిత ఓవర్ల బౌలర్‌గా స్థిరపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో చాలా మంది క్రికెటర్లు చాలా ఆకర్షణీయంగా మరియు ఆడంబరంగా ఉన్నప్పటికీ, గుజరాత్ కు చెందిన బుమ్రా పని గురించి చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.అయితే గత కొద్ది రోజులుగా, కుడిచేతి పేసర్‌ను దక్షిణ భారత నటి అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమలో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బూమ్రా …

Read More »