కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజెపీ ఎంపీ అనంత్‌కుమార్ పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటం “నాటకం” అని పిలిచినందుకు భారతీయ జనతా పార్టీను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ సోమవారం “నాథురామ్ గాడ్సే పార్టీ” గా మార్చాలని సూచించింది. బీజేపీ ఎంపీ బెంగళూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ “ఈ నాయకులు బ్రిటిష్ వారి ఆమోదంతో స్వాతంత్య్ర సంగ్రామం …
Read More »3ప్రధానాంశాలతో కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం
Read More »సంప్రదాయాన్ని మార్చిన కేంద్ర ఆర్థిక మంత్రి
కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …
Read More »బడ్జెట్ అంటే ఏంటి..?. ఎన్ని రకాలు..?
బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.
Read More »కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..!
2020-21 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసిందని ఆమె ప్రసంగం మొదట్లో చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి, ఉద్యోగ …
Read More »కేంద్ర బడ్జెట్ ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో బడ్జెన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శనివారం ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ఆదాయపన్ను శ్లాబుల్లో చోటు చేసుకున్న భారీ మార్పులు ఇలా ఉన్నాయి * మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు * ఆదాయపన్ను శ్లాబ్‌లు 3 నుంచి 6 శ్లాబ్‌లకు పెంపు * ఇంతకు ముందు 0 నుంచి 2.25 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను …
Read More »తగ్గిన కేంద్రం అప్పులు
గతంలోని ఉన్న ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం అప్పులు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014మార్చి నాటికి 52.2% గా ఉన్న కేంద్ర్తం అప్పులు 2019మార్చి నాటికి 48.7% కి తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న సన్నకారు,మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో లాభం కలుగుతుంది. రూ.1లక్షల కోట్లు దీని వలన ఆదా అయినట్లు ఆమె వివరించారు.
Read More »ఉన్న విషయం చెప్పుకోలేకపోవటం వల్లే పవన్ కు ఈ దుస్థితి పట్టిందా..?
రాజకీయల్లో ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో నమ్మకం కలగజేయటం, ఓర్పు, మొక్కవోని దీక్ష, కార్యకర్తలు, చివరి దాకా మన వెంట నడిచే నాయకులు చాలా ముఖ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీ అధ్యక్షులు గానీ, నాయకులు గానీ రాజకీయాలతో పాటు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు పూర్తిగా ప్రత్యేక్ష రాజకీయంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుకు వ్యాపారాలు అప్పగించారు. పవన్కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమాలు చేసుకుంటూ రాణించవచ్చు …
Read More »అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలంతా వీడి వెళ్ళిపోతున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన అద్దేపల్లి శ్రీధర్ జనసేన అనంతరం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాపం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉండి కూడా ఆయనను వీడారు. అయితే తాజాగా జనసేన పార్టీ మొత్తానికి ఓ గొప్ప బలంగల భావిస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా …
Read More »శాసనమండలి రద్దును అడ్డుకునేందుకు చంద్రబాబు వేస్తున్న స్కెచ్ ఇదే..!
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును అడ్డుకునేందుకు చంద్రబాబు చేసిన కుట్ర బెడిసికొట్టింది. నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట కమిటీకి పంపండంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. ఇక కేంద్రం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి శాసనమండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదించడమే తరువాయి … లోకేష్‌తో సహా 28 మంది టీడీపీ ఎమ్మెల్సీల పదవులు …
Read More »