తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగగా.. కరీంనగర్ కార్పొరేషన్‌కు నిన్న ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఒక్కటిగా వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ బట్టి చూస్తే అన్ని చోట్ల కార్ హావ నడుస్తుంది. దాదాపు 90 % టీఆర్ఎస్ పార్టీ కే ప్రజలు మొగ్గుచూపారు. ఈ ఫలితాలు చూసి తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్‌లో సంబరాలకు …
Read More »బీజేపీ ఆఫీసులో ఆలీ
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి ప్రధాన ప్రతిపక్షం .. ఇప్పటి అధికార పక్షమైన వైసీపీ పార్టీలో చేరిన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కమెడియన్ ఆలీ ఈ రోజు శుక్రవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం అటు జాతీయ ఇటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే ఇదే అంశం గురించి …
Read More »ఫిబ్రవరి 2న విజయవాడలో బీజేపీ జనసేన పార్టీ భారీ కవాతు..!
ఫిబ్రవరి రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బి.జె.పి., జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం… ఈ నిర్ణయం తీసుకున్నట్లు బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ …
Read More »బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన !
బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను …
Read More »ఢిల్లీకి పవన్ కల్యాణ్.. కారణమేంటంటే…?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి మరోసారి హస్తినకు వెళ్లనున్నారు. బుధవారం పవన్ ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సాక్షిగా విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతో టీడీపీ ఆందోళనను తీవ్రతరం చేశారు. పవన్‌కల్యాణ్‌తో మంగళవారం రాజధాని గ్రామాల రైతులు …
Read More »జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్
ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …
Read More »వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ పోచంపల్లి
అమ్మకు అన్నంపెట్టని కొడుకు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తనన్న డట, అలాగున్నది బీజేపీ పద్దతి. రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వని బీజేపీ, మున్సిపాల్టీ లను బాగు చేస్తా దా? ఢిల్లీ నుంచి వచ్చి మన గల్లీల లను వూ డు స్తదా? దీన్ని ఎవరైనా నమ్ముతారా?! అని అన్నారు శాసన మండలి సభ్యుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. సోమవారం ఆయన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో …
Read More »బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీ సీనియర్ నేత జేపీ నడ్దాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు జేపీ నడ్డాను జాతీయ అధ్యక్షుడిగా …
Read More »బీజేపీతో పొత్తుపై పవన్ కల్యాణ్‌ను చెడుగుడు ఆడిన వైసీపీ ఎమ్మెల్యే రోజా..!
నా క్కొంచెం తిక్కుంది..కాని దానికో లెక్కుంది…ఇది గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫేమస్ డైలాగ్.. అయితే రాజకీయాల్లో మాత్రం నిజంగానే పవన్ తిక్కకు నిజంగానే ఓ లెక్కుంది..అది చంద్రబాబుకే తెలుసంటూ ప్రత్యర్థులు సెటైర్లు వేస్తుంటారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు కాపు కాస్తున్న పవన్‌కల్యాణ్‌పై ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. వైసీపీ నేతలు కూడా పవన్ చంద్రబాబు …
Read More »జనసేన, బీజేపీల పొత్తు.. పవన్‌కు వైసీపీ ఎమ్మెల్యే ఓపెన్ ఛాలెంజ్…!
ఏపీలో జనసేన, బీజేపీల పొత్తుపై ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు, వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ చేగువేరా కాదు..బీజేపీలోకి చెంగుమని గంతేసి…చెంగు వీరుడు అయ్యాడంటూ సీపీఐ, సీపీఎం నేతలు విమర్శిస్తుంటే..వైసీపీ నేతలు పవన్ టీడీపీ కోసమే జనసేన పార్టీని నడిపిస్తున్నారని, బాబు కోసమే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా పవన్ పొత్తులపై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని …
Read More »