చస్తే చస్తాం గానీ.. జనసేన పార్టీని ఎప్పటికీ భారతీయ జనతా పార్టీలో విలీనం చేయం. మనం కలుపుతామా బీజేపీలో జనసేన పార్టీని… చస్తే చస్తాం.. ఉంటే ఉంటాం.. పోతే పోతాం.. కానీ తెలుగుజాతి ఉన్నతిని, గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటాం..ఇవి సరిగ్గా గత ఏడాది అక్టోబర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు…అయితే పొలిటికల్ గబ్బర్ సింగ్‌కు కొంచెం తిక్కుంది..దానికో లెక్కుంది…ఏ …
Read More »వాహ్..పవనూ..ఎర్రన్నల చెవిలో తామర పువ్వు.. సినిమాల్లోనే కాదు..పాలిటిక్స్‌లో మీరు మహానటులే..!
అపరిచితుడు సిన్మా క్లైమాక్స్ సీన్ గుర్తుందా…హీరో విక్రమ్ ఒకే క్షణంలో రామూగా, రెమోగా, అపరిచితుడిలా మారిపోతు నటిస్తుంటే…పోలీస్ అధికారి అయిన ప్రకాష్ రాజ్ వణికిపోతూ….ఒరేయ్ నేను ఎన్టీఆర్‌ను చూశా..ఏయన్నార్‌ను చూశా..శివాజీ గణేషన్‌ను చూశా..ఎంజీఆర్‌ను చూశా…నీలాంటి మహానటుడిని చూడలేదురా అంటాడు..సేమ్ టు సేమ్ పాలిటిక్స్‌లో అపరిచితుడిగా మారిన పవన్ కల్యాణ్‌ను చూసి ఎర్రన్నలు మీ అంత నటుడిని చూడలేదు అని వాపోతున్నారు. పాపం ఎర్రన్నలు…పవన్ గడ్డం పెంచుకుని, స్టేజీ మీద వూగిపోతుంటే..మరో …
Read More »అయ్యా పవనూ.. పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా…!
అంతా అనుకున్నట్లే జరుగుతోంది…జనసేన జెండా పీకేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్..ప్రస్తుతానికి కాషాయం పార్టీతో కలిసిపోయారు..త్వరలో పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మిగిలింది. విజయవాడలో లాంఛనంగా జనసేన జెండాకు కాషాయం రంగు అద్దారు.. ఆ పార్టీ నేతలతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇక నుంచి వైసీపీ సర్కార్‌పై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ సర్కార్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు …
Read More »పండుగ పూట పవనేంటీ చంద్రబాబుకు ఇంత షాక్ ఇచ్చాడు…!
కనుమ పండుగ రోజు ఏ పని మొదలుపెట్టరు..అసలు ఈ రోజు ఎలాంటి పని చేయరు..అలాంటి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ నేతలతో చర్చలకు వెళ్లారు. ఒకపక్క పవన్ పార్టనర్ చంద్రబాబేమో పండుగ పూట పస్తులుంటూ అమరావతి రాజధాని కోసం నానా తిప్పలు పడుతున్నారు. నెలరోజులుగా బాబుగారు రోడ్డుమీద కూర్చున్నా..జోలెపట్టుకుని అడుక్కున్నా…మహిళల గాజులు, ఉంగరాలు, కాళ్లపట్టీలు వసూలు చేసినా..అమరావతి ఆందోళనలను రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మల్చలేకపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం అధికార, …
Read More »మాజీ సీఎం చంద్రబాబుకు మోదీ సర్కారు షాక్..
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు త్వరలోనే షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న వీఐపీలకు ఉన్న ఎస్పీజీ భద్రతను తొలగించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వీఐపీలకు ఉన్న ఎన్ఎస్జీ భద్రతనూ కూడా తొలగించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారిలో పలువురు …
Read More »గంభీర్ కు బీసీసీఐ లో పదవీ..
టీమిండియా మాజీ సీనియర్ ఆటగాడు..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు బీసీసీఐలో కీలక పదవీ వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మక బీసీసీఐ సలహామండలి కమిటీ సభ్యుడిగా గౌతమ్ కు అవకాశం కల్పించనున్నారు.ముగ్గురు సభ్యులతో కూడిన ఈ సలహామండలిలో మాజీ క్రికెటర్లు మదన్ లాల్,సులక్షణ సింగ్ ఎంపిక కానున్నారని సమాచారం.. ప్రస్తుత సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగియడంతో కొత్త కమిటీని వీరు ఏర్పాటు చేయనున్నారని సమాచారం..
Read More »మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?
మీరు ఎక్కువగా రైలులో ప్రయాణిస్తున్నారా..?. నెలలో ఎక్కువ రోజులు రైలులోనే ప్రయాణం చేయంది మీకు రోజు గడవదా..?. అయితే ఇది మీలాంటి వాళ్లకోసమే.రైల్వే ప్రయాణికులకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుభవార్తను అందించారు. రైలులో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై రిజర్వేషన్ అవసరం లేదు. ఆన్ లైన్ ,ఐఆర్సీటీసీ యాప్లో రిజర్వ్ చార్ట్ అందుబాటులోకి రానున్నది. దీంతో ప్రయాణికులు ఎన్ని సీట్లు రిజర్వ్ అయ్యాయనే సంగతి తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఎన్ని …
Read More »జమిలి ఎన్నికలపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
జమిలి ఎన్నికలపై ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మనీ పవర్ ఇన్ ఎలక్షన్స్ పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ”ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం ఉండదు.పంచాయతీరాజ్ నుండి పార్లమెంట్ వరకు ఒకే సారి ఎన్నికలు జరిగితే మనీ ఆదా అవుతుంది. వాజపేయి వంటి మహనీయుల సభలకు వెళ్తే సొంత …
Read More »బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …
Read More »జూన్ నాటికి వన్ నేషన్ .. వన్ రేషన్
ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణ ,గుజరాత్,మహారాష్ట్ర ,హర్యానా,రాజస్థాన్,కర్ణాటక,కేరళ,మధ్యప్రదేశ్ ,గోవా,జార్ఖండ్ ,త్రిపుర రాష్ట్రాల్లోమాత్రమే ప్రస్తుతానికి అయితే ఈ విధానం అమల్లో ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడైన సరే రేషన్ తీసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం …
Read More »