తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబరులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ తరపున ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. …
Read More »రెండో సీఎంగా ఫడ్నవీస్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. మొదట ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన రెండో సీఎంగా మహారాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. సరిగ్గా నలబై ఏడేళ్ళ కిందట 1962లో మహారాష్ట్ర సీఎంగా వసంతరావు నాయక్ పూర్తి కాలం పదవీలో కొనసాగారు. అయితే ఇప్పటివరకు ఆరవై ఏళ్ల మహారాష్ట్ర చరిత్రలో మొత్తం ఇరవై ఆరు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అత్యధికంగా నాలుగు …
Read More »తీహార్ జైలులో సోనియా.. మాజీ ప్రధాని మన్మోహాన్
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ ,మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ఈ రోజు సోమవారం ఉదయం తీహార్ జైలుకెళ్లారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ను కలవడానికి వారు వచ్చారు. చిదంబరాన్ని పరామర్శించి .. ధైర్యం చెప్పినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ …
Read More »కాంగ్రెస్ ,బీజేపీలు ఏ రోటికాడ ఆ పాట
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్,బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర బీజేపీ,కాంగ్రెస్ నేతల తీరు ఏ రోటికాడ ఆ పాట అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. గత ఐదేండ్లుగా తమ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు వారంతటా వారే వచ్చి మా పార్టీలో చేరారు. మేము …
Read More »బీజేపీ పై మంత్రి హారీష్ రావు ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ” తెలంగాణలో యూనివర్సీటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా బీజేపీ నేతలు కోర్టులల్లో కేసులు వేసి .. అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. ఒక వైపు గత ఆరేండ్లుగా జరిగిన రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నుంచి ఆయా రాష్ట్రాల బీజేపీ సీఎంలు.. మంత్రులు.. ఎంపీలు ..కేంద్రమంత్రులు ప్రశంసిస్తుంటే …
Read More »కేంద్రమంత్రితో వైసీపీ ఎంపీ భేటీ.. త్వరలోనే ఏపీ పర్యటన
కాకినాడ ఎంపీ వంగా గీతా కేంద్ర ఉక్కు, పెట్రోలియం – సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బుధవారం అధికారికంగా కలిశారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓఎన్‌జీసీ కార్యకలాపాలపై గీత కేంద్రమంత్రితో చర్చించారు. ధర్మేంద్ర ప్రధాన్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సందర్శించి అభివృద్ధికి కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ ప్రజల తరఫున ఆమె కేంద్రమంత్రిని కోరారు. జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ ఈస్ట్రన్ ఆఫ్‌షోర్ …
Read More »ప్రధాన మంత్రి మోదీ శుభవార్త
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …
Read More »మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!
దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …
Read More »మమ్మల్ని తెలంగాణ లో కలపండి-మహారాష్ట్ర బోర్డర్ ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగలనున్నది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ్దితో కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా.. హైదరాబాద్ …
Read More »