యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …
Read More »కొత్త సాంప్రదాయానికి తెరతీసిన కేంద్ర ఆర్థిక మంత్రి
సాధారణంగా కేంద్ర బడ్జెట్ అనగానే బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్ గుర్తుకు వస్తుంది ! పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రులు.. ఆ రోజున పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతులను బ్రౌన్ కలర్ బ్రీఫ్‌కేస్‌లో తేవడం సాంప్రదాయం. అయితే బ్రిటీష్ కాలం నాటి ఆ ఆచారానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రేక్ వేసేశారు. ఫుల్ టైం మహిళా ఆర్థిక మంత్రిగా ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా.. కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. …
Read More »చంద్రబాబుకు భారీ షాక్ ..ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలు రాజీనామా చేయబోతున్నారని విస్వసనియ సమాచారం. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలోకి వస్తే.. ఆ ముగ్గురిని గెలిపించుకునే బాధ్యతను వైసీపీ తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో ఆ ముగ్గురు …
Read More »16 మంది కాదు 18 మంది పార్టీ మారుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ సహ ఇన్ చార్జీ గా వ్యవహరిస్తున్న నేత సునీల్ ధియోధర్ సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా వచ్చిన ఒక కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ కి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారనే వార్త హాల్ చల్ చేస్తుంది. టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నలుగురు పార్లమెంట్ సభ్యులు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు,మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత అధికార పార్టీ వైసీపీలో,కేంద్ర అధికార పార్టీ అయిన బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి కూడా …
Read More »బాబుకు బిగ్ షాక్-సీనియర్ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు,ఎంపీలు,ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీకి రాజీనామా చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీలో 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన ఎమ్మెల్యే హేమలత ఆ …
Read More »పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం కడియం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ,టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహారి గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కడియం శ్రీహారి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. తనపై వస్తున్న వార్తలపై కడియం శ్రీహారి …
Read More »టీడీపీ కాపు నాయకులంతా మూకుమ్మడిగా కమలం గూటికి చేరనున్నారా
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే తోట పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇటీవలతనకు బీజేపీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయంటూ తోట త్రిమూర్తులు స్వయంగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తోట స్పష్టంచేశారు. తాజాగా విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ నివాసంలో ఏపీలోని కాపు …
Read More »సిద్ధ రామయ్య ఇంట్లో అత్యవసర సమావేశం.. పరిశీలిస్తోన్న బీజేపీ.. అసలేం జరుగుతోంది.?
పక్కరాష్ట్రం కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బళ్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆనంద్ బి సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అలాగే బెల్గాం జిల్లా గోకక్ నియోజకవర్గానికి చెందిన మరో శాసన సభ్యుడు రమేశ్ జర్కి హోలి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటుందనే సంకేతాలు …
Read More »చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న కాపు నేతలు..కమీస మర్యాద కూడా ఇవ్వడం లేదట !
ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చవిచూసిన విషయం అందరికి తెలిసిందే.మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 23 సీట్లు గెలుచుకొని సరికొత్త చెత్త రికార్డు నెలకొల్పింది.జగన్ దెబ్బకు టీడీపీ లోని హేమాహేమీలు సైతం ఘోరంగా ఓడిపోయారు.మంత్రులు,సీనియర్ నాయకులు జగన్ దెబ్బకు కోలుకోలేకపోతున్నారు.ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం చంద్రబాబుకు ముందు నుయ్య వెనక గొయ్య అన్నట్టుగా ఉంది.ఈ ఐదేళ్ళు టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది పక్కన పెడితే …
Read More »