ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగు తమ్ముళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పై చేసే ప్రధాన ఆరోపణలు రాష్ట్ర విభజన వలన ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిదులివ్వడంలేదు.పైగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువ చేసిందని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. గత కొద్ది రోజులుగా తమ్ముళ్ళు తమపై …
Read More »2019లో వెంకయ్య నాయుడు రాష్ట్రపతి …చంద్రబాబు ప్రధానమంత్రి ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో భారతప్రధాన మంత్రి కానున్నారా ..?.ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు 2019లో భారత రాష్ట్రపతి కానున్నారా .?.అంటే అవును అనే అంటున్నారు టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎమ్మెల్సీ వైవిబీ రాజేంద్రప్రసాద్ ..ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో …
Read More »2019ఎన్నికలు ..కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ద్తి ఖరారు ….
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే ఎన్నికల సమరం మొదలైంది.అందులో భాగంగా తెలంగాణ బీజేపీ పార్టీ అధినాయకత్వం అప్పుడే ఇటు అసెంబ్లీ ఎన్నికలకు ,అటు పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుంది. అంతే కాకుండా పదిహేడు లోక్ సభ స్థానాల్లో ఐదు స్థానాల్లో పోటి చేయాలనీ …
Read More »చంద్రబాబు కొంప ముంచిన లగడపాటి సర్వే… ఎల్లో గ్యాంగ్‌కే దెబ్బేసిన కాషాయం బ్యాచ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో అంతంతమాత్రంగానే ఉంటూ.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయ్యింది. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఏపీలో అధికార టీడీపీ-కేంద్రంలో ఎన్డీయేకు కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ దోస్తీ పై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాట్ టాపిక్ అయిన లగడపాటి సర్వే దెబ్బకి …
Read More »బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజే బీజేపీకి బిగ్ షాక్ .
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు 2018-19 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటిరోజే ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ఒకవైపు ఆ పార్టీకి చెందిన నేతలు బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ ..రైతు హిత బడ్జెట్ అంటూ ఉదరగోట్టిన కానీ ఏకంగా అధికారంలో ఉన్న రాజస్తాన్ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి గట్టి ఝలక్ ఇచ్చారు ప్రజలు . అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీకి అత్యంత కీలక …
Read More »2018బడ్జెట్ ..ధరలు తగ్గేవి ..పెరిగేవి …
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.అయితే ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సమయంలో కొన్ని వస్తువుల ధరలు పెరగడం ..తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం ..అయితే ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి ..ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఒక లుక్ వేద్దాం .. ధరలు పెరిగేవి .. ఎలక్ట్రానిక్ వస్తువులు …
Read More »2018 బడ్జెట్ ..అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం ..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగ సారాంశాన్ని పూర్తిగా చదివి సభ్యులకు వివరించారు.అయితే బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూనే మంత్రి జైట్లీ దేశ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కోసం సంచలనాత్మక ప్రకటనను చేశారు . కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనను ప్రధానమంత్రి నరేందర్ మోదీ కూడా మీడియా సమావేశంలో …
Read More »2018 బడ్జెట్ లో ఏపీకి బిగ్ షాకిచ్చిన కేంద్ర సర్కారు..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన ఎన్డీఏ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ 2018 బడ్జెట్ లో దిమ్మతిరిగే షాకిచ్చింది.రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ,విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పిన కేంద్ర సర్కారు తాజాగా చేతులెత్తేసింది. అసలు విషయానికి సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటంతో నవ్యాంధ్ర …
Read More »దుమారం రేపుతోన్నఅల్లు అరవింద్ పోలిక..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో ఉన్న నిజాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో లేదట. స్వయాన చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల బావ అల్లు అరవింద్ అన్న మాటలే ఇవి. ఇంతకీ అసలు విషయమేమిటంటే.. సినీ నటుడు, పవన్ కల్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపన రోజు తప్పు చేసిన వారిని ప్రశ్నించేందుకే జనసేన, ప్రజల తరుపున …
Read More »జగనే సీఎం… తేల్చి చెప్పిన ఆర్ఎస్ఎస్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎదురుగాలి వీస్తోంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయో.. టీడీపీ మిత్రపక్షం బీజేపీ పుట్టినిల్లు ఆర్ఎస్ఎస్ తేల్చేసింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని బాబు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని, ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే డబ్బా రాయుడన్న కామెంట్లు ప్రజల్లో వినిపిస్తున్నాయని ఆ సర్వేలో తేలింది. అయితే, దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ మిత్రపక్షాలు 2019 అధికారంలోకి వస్తాయా..? …
Read More »