Home / Tag Archives: car (page 2)

Tag Archives: car

ఘోర రోడ్డు ప్రమాదం..!

కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త …

Read More »

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..కుటుంబంలో ముగ్గురు అక్కడిక్కడే

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్‌ ఎస్‌.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు …

Read More »

టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ అగ్రహీరోయిన్ …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ..వచ్చే ఎన్నికల్లో గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తిరిగి పట్టం కడతారు అని ఆ పార్టీ శ్రేణులు ,కార్యకర్తలు చెబుతుంటారు.రాజకీయ వర్గాలు కూడా ఇవే విశ్లేషణలు చేస్తుంటారు. ఇటివల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సర్వేలో కూడా టీఆర్ఎస్ పార్టీకి వంద నుండి నూట పది సీట్లు …

Read More »

కలెక్టర్‌ స్వయంగా తన కారులో పదోతరగతి టాపర్‌ అమ్మాయిని…!

ఐఏఎస్‌ అధికారి కావటమే తన జీవిత లక్ష్యమన్న ఓ బాలికకు చిరస్మరణీయమైన ప్రేరణను కల్పించేందుకు ఆ జిల్లా కలెక్టర్‌ అనూహ్యమైన నిర్ణయం తీసుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు. తమిళనాడులోని తిరువన్నమలై జిల్లాలో పదోతరగతి పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేసే కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కేఎస్‌ కందసామి విద్యార్థులను వారి జీవిత లక్ష్యాలేమిటో చెప్పాలని కోరగా  491/500 మార్కులు సాధించిన మనీషా …

Read More »

అప్పుడు నలుగురు రేప్.. ఇప్పుడు ముగ్గురు రేప్

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అవుతన్న 19 ఏళ్ల ఓ యువతిని నలుగురు వ్యక్తులు భోపాల్‌ ల్లో గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతం మరవక ముందే.. మధ్యప్రదేశ్‌లో మరో గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ దళిత మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ పేర్కొన్న వివరాల …

Read More »

విద్యా బాలన్‌ ప్రయాణిస్తున్న కారు… మరో కారు ఢీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ విద్యా బాలన్‌ పెను ప్రమాదం నుండి బయటపడింది.. బుధవారం ఓ కార్యక్రమం నిమిత్తం ముంబయిలోని బాంద్రాకు వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యకు కానీ ఆమె డ్రైవర్‌కు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కు సంబదించిన పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ , కేవలం ఈ ఘటన జరిగినట్లు అని …

Read More »