Home / Tag Archives: carona cases (page 4)

Tag Archives: carona cases

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ

దేశంలో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కొత్తగా కరోనా కేసుల సంఖ్యతో మరోసారి దేశంలో వైరస్‌  ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లు కన్పిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 12 వేలు దాటింది. కొత్తగా 12,213 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 26 తర్వాత అంటే …

Read More »

మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో మహారాష్ట్రలో 2,956 మందికి వైరస్ సోకగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే 1,724 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 18వేలు దాటాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1,118 కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 3వేలు దాటాయి.

Read More »

తెలంగాణలో కొత్తగా 219 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,662 కరోనా టెస్టులు చేశారు.. ఇందులో  కొత్తగా  219 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కాగా.. తాజా కేసుల్లో 164 కేసులు హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1259 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కొత్తగా 8,822 మందికి కరోనా వైరస్

భారత్ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా గడిచిన  గత 24గంటల వ్యవధిలో 8,822 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే (6,594) పోలిస్తే ఈ రోజు 2,298 కేసులు పెరిగాయి. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 …

Read More »

కరోనాపై శుభవార్త

దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,594 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో(8,084) పోలిస్తే ఈ రోజు 1490 కేసులు తగ్గాయి. ఇదే సమయంలో వైరస్ నుంచి 4,035 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.

Read More »

కేన్‌ విలియమ్సన్‌ కి కరోనా పాజిటీవ్

న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కొవిడ్‌ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్‌ పాజిటివ్‌గా తేలినట్టు కివీస్‌ జట్టు కోచ్‌ గ్యారీ స్టెడ్‌ తెలిపాడు. దీంతో కేన్‌ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్‌కు టామ్‌ లాథమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్‌ స్థానంలో హమిష్‌ రూథర్‌ఫర్డ్‌ జట్టులోకి వచ్చాడు. 

Read More »

దేశంలో కరోనా విజృంభణ

 దేశంలో రెండు వారాలుగా  కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది.దీంతో క్రమంగా రోజువారీ కొత్తగా కరోనా  పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మందికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 5,24,761 మంది మరణించారు. మరో …

Read More »

దేశంలో కరోనా కలవరం

గత వారంరోజులుగా దేశ వ్యాప్తంగా కొత్తగా  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతున్నాయి.ఈ రోజు కొత్త కరోనా కేసుల  సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

దేశంలో కొత్తగా 3714 కరోనా కేసులు

గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా  రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది …

Read More »

దేశంలో తగ్గని కరోనా కేసులు

దేశంలో గత వారం రోజులుగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 2,513 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 26,976 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 194.27 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri