తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ లో 54, సంగారెడ్డిలో 7,కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ జిల్లాలో 7, గద్వాల్ జిల్లాలో 1 సూర్యాపేట జిల్లాలో 4, ఖమ్మంలో 18, కామారెడ్డిలో 2కేసులు నమోదయ్యాయి. నల్గొండ 8, సిద్దిపేటలో 1, ములుగులో 4, వరంగల్ (R)లో 10, జగిత్యాలలో 4, మహబూబాబాద్ లో5, నిర్మల్ లో 4, మెదక్ జిల్లాలో 1, యాదాద్రి 1, నిజామాబాద్ లో …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 2 ఉన్నాయి, ఇవాళ 987 మంది డిశ్చార్డ్ కాగా మొత్తం 9,069 మంది కరోనా నుంచి కోలుకున్నారు ఇవాళ కరోనాతో 8 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 275 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC …
Read More »కరోనా సోకిన వారిలో కొత్తగా మరో మూడు లక్షణాలు
ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు…?
తెలంగాణలో కొత్తగా 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 13,436 మందికి కరోనా సోకింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5 కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో …
Read More »మాస్కులు తయారీ కంపెనీలో కరోనా
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్‌లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ …
Read More »ఏపీలో కొత్తగా 448 కరోనా కేసులు
ఏపీలో కరోనా పరీక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయి .అదే సమయంలో కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.మరణాలు కూడా అదికం అవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 36,047 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 448 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా బారిన పడి ఈ రోజు 10 …
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది.తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం 15,968కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరుకుంది.ఒక్క మంగళవారమే 465మంది కరోనాతో ప్రాణాలను విడిచారు.ఇప్పటివరకు 14,476మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు ఇరవై నాలుగు గంటల్లో 10,495మంది కరోనా నుండి కోలుకున్నారు.మొత్తం 2,58,685మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.1,83,022మంది చికిత్స పొందుతున్నారు..
Read More »ఏపీ,తెలంగాణలో 10వేలు దాటిన కరోనా కేసులు
ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రాకెట్ వేగం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.ఇరు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య దాదాపు పదివేలకు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,834కి చేరుకుంది.మరోవైపు తెలంగాణలో 9,553కి చేరింది.ఒకపక్క ఏపీలో 119మంది కరోనా వైరస్ వలన మృతి చెందారు.ఇక తెలంగాణలో 220మంది మృత్యువాత పడ్డారు. అయితే గడిచిన వారం రోజుల నుండి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.బుధవారం నమోదయ్యే …
Read More »మహారాష్ట్రలో కొత్తగా 3,214కరోనా కేసులు
మహారాష్ట్రలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతుంది.గత ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,214కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,39,010 కి చేరుకుంది.గడిచిన ఇరవై నాలుగంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 248మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం 6,531మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.ఒక్క ముంబైలోనే ఆరవై ఎనిమిది వేల కరోనా కేసులు నమోదయ్యాయి.మరోవైపు థానేలో 26వేల కేసులు నమోదయ్యాయి.
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 879కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 652కేసులు నమోదయ్యాయి.మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి 64,వరంగల్ రూరల్ 14నమోదయ్యాయి. కామారెడ్డి 10,వరంగల్ అర్భన్ 9,జనగాం 7,నాగర్ కర్నూల్ 4,మహబూబాబాద్,సంగారెడ్డి,మంచిర్యాల లో 2, మెదక్ 1 కేసులు నమోదయ్యాయి.
Read More »