గత కొన్ని వారాలుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో భారతదేశానికి ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించింది. మొత్తం 16 దేశాలను ఈ జాబితాలో చేర్చింది. కరోనా మహమ్మారి ఇంకా నశించలేదని, జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ దేశాలకు WHO హెచ్చరించిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది. భారత్లో గత 24 గంటల్లో 2,226 కరోనా కేసులు నమోదవగా మొత్తం 14,955 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా
దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనాకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలయ్యారు. అయితే 14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో కొత్త వైరస్ -అమెరికాలో తొలి కేసు నమోదు
అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ద్రువీకరించింది. మాసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఇటీవల కెనడాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో చేర్పించారు. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్‌ను సీరియస్ వైరస్ కేసుగా …
Read More »దేశంలో కొత్తగా 1829 కరోనా కేసులు
దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా, 15,647 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, 24 గంటల్లో 33 మంది కరోనాకు బలవగా, 2549 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు కూడా పడిపోతున్నది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 …
Read More »దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తాజాగా వైరస్‌తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి …
Read More »దేశంలో కొత్తగా 2,827 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 2,827 కరోనా కేసులు వెలుగుచూశాయి. 24 మంది మరణించారు. తాజాగా 3,230 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు 190.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో గత రోజులుగా కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న మంగళవారం ఒక్కరోజే 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి విధితమే. తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు మరో 5,24,157 మంది కరోనా మహమ్మారి భారీన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 19,494 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …
Read More »దేశంలో కొత్తగా 3,805 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. నిన్న శుక్రవారం 3545 కేసులు నమోదైన సంగతి తెల్సిందే. తాజాగా కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి. ఇందులో 4,25,54,416 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,024 మంది మృతిచెందగా, 20,303 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 22 మంది కరోనాతో మరణించగా, 3168 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »దేశంలో కొత్తగా 3545 కరోనా కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరగుతున్నాయి. నిన్న గురువారం 3275 మంది పాజిటివ్‌లుగా తేలారు.ఈ రోజు కొత్తగా 3545 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 8.2 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,30,94,938కు చేరాయి. ఇందులో 4,25,51,248 మంది కోలుకున్నారు. మరో 5,24,002 మంది మరణించగా, 19,688 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 27 మంది కరోనాకు బలవగా, …
Read More »