Home / NATIONAL / దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా

దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా

దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 2022 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనాకు గురైన  బాధితుల సంఖ్య ఇప్పటివరకు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలయ్యారు. అయితే  14,832 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 46 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.రోజువారీ పాజిటివిటీ రేటు 0.69 శాతానికి పెరిగిందని తెలిపింది.

అయితే మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 1,92,38,45,615 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఇందులో ఆదివారం ఒకేరోజు 8,81,668 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని ప్రకటించింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum