Home / NATIONAL / దేశంలో కొత్తగా 3,805 కరోనా  కేసులు

దేశంలో కొత్తగా 3,805 కరోనా  కేసులు

దేశంలో కరోనా  కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. నిన్న శుక్రవారం 3545 కేసులు నమోదైన సంగతి తెల్సిందే. తాజాగా  కొత్తగా 3805 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి.

ఇందులో 4,25,54,416 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,024 మంది మృతిచెందగా, 20,303 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 22 మంది కరోనాతో మరణించగా, 3168 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino