తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేశారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు అనుమతి కోరారు.దీనికి స్పందించిన ప్రభుత్వం ఒక్క రోజు ఇళ్లకు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఇందుకు ఊర్లకు వెళ్లేవాళ్లు స్థానిక పోలీసు …
Read More »కరోనా మరణాల్లో చైనాను దాటిన స్పెయిన్
కరోనా వైరస్.. స్పెయిన్‌లో విశ్వరూపం దాల్చింది. మహమ్మారి కారణంగా స్పెయిన్‌లో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,434కు చేరగా.. 47,610 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా బారిన పడి చైనాలో మరణించిన వారి సంఖ్య(3,281) కంటే ఇది అధికం. దీంతో మరణాల సంఖ్యలో చైనాను దాటిన రెండో దేశంగా స్పెయిన్ నిలిచింది. కాగా.. కరోనా కారణంగా ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే అత్యధికంగా మరణించారు. కరోనా కాటుకు ఇటలీలో …
Read More »ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం
దేశమంతా కరోనా వైరస్ తో వణికిపోతుంది.ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.ఈక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్యులకు నాలుగు నెలల జీతాన్ని ముందుగానే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. మరోవైపు కరోనా వైరస్ బాధితుల చికిత్స కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన నాలుగు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు …
Read More »తెలంగాణలో 41కి చేరిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది.ఈ నేపథ్యంలో కోవిడ్-19 ఇండియా బులిటెన్ తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 41కి చేరాయి. మధ్యాహ్నం వరకు 39 కేసులు నమోదు అయ్యాయి.అయితే బుధవారం రాత్రికి మరో 2 కేసులు పెరిగి 41కి చేరాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసులు నమోదు కాలేదు అనుకున్న నేపథ్యంలో ఈ కేసులు నమోదు అయ్యాయి. …
Read More »మంత్రి కేటీఆర్ భరోసా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ ప్రకటనతో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో అన్ని హాస్టల్స్ మూసివేస్తున్నారు. దీంతో హాస్టళ్లల్లో ఉండే యువతీ,యువకులు,ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ సాక్షిగా స్పందించారు.దీనిపై మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో హాస్టల్స్ లో ఉండేవాళ్లు ఎవరు భయపడాల్సినవసరంలేదు.హాస్టల్స్ …
Read More »కరోనా ఎఫెక్ట్ -ఢిలీ సీఎం సంచలన నిర్ణయం
ఢిల్లీ ముఖ్యమంత్రి,అధికార ఆప్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం ప్తీసుకున్నారు..కరోనా వైరస్ ప్రభావంతో ఢిల్లీ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు సీఎం. అయితే తాజగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కింద రూ.ఐదు వేలను నగదు కింద ఇస్తామని ప్రకటించారు. అంతే కాకుండా పనులు లేక అద్దెలను చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న వారి పరిస్థితులను ఆర్ధం …
Read More »సీఎం కేసీఆర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తామనడానికి అసలు కారణమిదే..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ” అమెరికా లాంటి పెద్ద దేశంలోనే పరిస్థితులను అదుపు చేయడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారు..దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్మీని రంగంలో దింపి లాక్ డౌన్ పరిస్థితులను విజయవంతం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి మొక్కి దండం పెట్టి మరి చెబుతున్న అలాంటి పరిస్థితులను తెచ్చుకోవద్దు.మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి స్మూత్ గా చెబుతున్నాం.మాట వినకపోతే ఆర్మీని రంగంలోకి …
Read More »కరోనా ఎఫెక్ట్ – ప్రజాప్రతినిధులపై సీఎం కేసీఆర్ అగ్రహాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్య,మున్సిపల్,పోలీసు శాఖలకు చెందిన అధికారులతో మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అత్యున్నత స్థాయి సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.మీడియాతో మాట్లాడుతూ ” లాక్ డౌన్ కార్యక్రమంలో స్థానిక పోలీసు,మున్సిపాలిటీ అధికారులు ,సిబ్బంది,కలెక్టర్లు మాత్రమే కన్పిస్తున్నారు.ప్రజాప్రతినిధులు ఎక్కడని కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .మనల్ని …
Read More »కరోనా ఎఫెక్ట్ – సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించిన సీఎం కేసీఆర్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సోమవారం లాక్ డౌన్ సందర్భంగా ప్రజలందరూ తమ బాధ్యతను మరిచి రోడ్లపై కి రావడంతో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది.ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుండి ఉదయం ఆరు …
Read More »ప్రమాదంలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు
వినడానికి వింతగా..కొంత బాధగా ఉన్న కానీ ఇది నిజం..ఒకవైపు కరోనా వైరస్ ప్రభావంతో గజగజలాడుతున్న ప్రపంచానికి మేమున్నామనే భరోసానిస్తూ ఇరవై నాలుగంటలు కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నారు వైద్యులు ,ఇతర వైద్య సిబ్బంది. అయితే వీళ్లు పెద్ద ప్రమాదంలో పడ్డారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులకు,నర్సులకు,ఇతర వైద్య సిబ్బందికి తమ దగ్గర అద్దెలకు ఇళ్లను ఇవ్వము అని తేల్చి …
Read More »