Home / Tag Archives: central government

Tag Archives: central government

స్వచ్ఛ పర్యాటక ప్రాంతాల జాబితాలో గోల్కొండ కోట

స్వచ్ఛభారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలను గుర్తించాలన్న ప్రధాని మోదీ సూచనతో అధికారులు 12 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశారు. సాంచీ స్థూపం (MP), గోల్కొండ కోట(TS), దాల్ సరస్సు (శ్రీనగర్), అజంతా గుహలు (MH), ఆగ్రా కోట(UP), కాళీ ఘాట్(WB) కుంభల్ కోట(RJ), జైసల్మేర్ కోట (RJ), రామ దేవా (RJ), రాక్ గార్డెన్ (చండీగఢ్), బాంకే బిహారీ ఆలయం(UP), సూర్య దేవాలయం (OD)ను గుర్తించారు.

Read More »

కేంద్రం గుడ్ న్యూస్..లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటన !

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం గురువారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఈ మేర‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరోనా బాధితుల కోసం సుమారు రూ.1,70,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ప్ర‌ధానంగా క‌రోనా వ‌ల్ల న‌గ‌రాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేసే 80 కోట్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన‌మంత్రి గరీబ్ క‌ల్యాణ్ ప‌థ‌కం ద్వారా ప్యాకేజీని అందిస్తామ‌న్నారు. కోవిడ్-19 వ‌ల్ల కార్మికులు ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు. …

Read More »

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీకీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 …

Read More »

కొత్త యాప్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం.. వాట్సప్‌ కు బదులు ఇక ఇదే

ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల వ్యక్తిగత విషయాలు వాట్సాప్‌ నుంచి హ్యాకింగ్‌కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సొంత వాట్సాప్‌ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకువేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న …

Read More »

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేశినేని నాని..!

విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మతం ఆదారంగా పౌరసత్వం ఇవ్వజాలమని, మనది లౌకికదేశం అని ఆయన్నారు. తన మనస్సాక్షిగా బిల్లును వ్యతిరేకిస్తున్నానని నాని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తనపై ఎలాంటి కేసులు లేవని, తాను ఎవరికి భయపడే అవసరం లేదన్నారు. ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారన్నఅబిప్రాయం వచ్చింది. కానీ అంతిమంగా ఆయన ఓటింగ్ …

Read More »

టెన్త్ పాస్ అయ్యారా..అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసం..!

టెన్త్ పాస్ అయినవారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి ఎందుకంటే 2020 సంవత్సరానికి గాను ఇండియన్ నేవీలో 400 సెయిలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. నవంబర్ 23నుంచి దరఖాస్తు పక్రియ ప్రారంభం కాగా 28ని ముగియనుంది. దీనికి సంబంధించి టెన్త్ పాస్ అయినవారు అర్హులు. మరియు పెళ్ళికాని యువకులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తు చేసుకునేవారు ఈ ఆన్ లైన్ ద్వారా ఆఫీసియల్ వెబ్ సైట్ …

Read More »

అసలు ఎస్పీజీ సెక్యూరిటీ అంటే ఏమిటి.?

దేశ అత్యున్నత భద్రతా వ్యవస్థను స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ) అంటారు. ప్రస్తుతం గాంధీ కుటుంబ సభ్యులో ముగ్గురికి ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు హోంమంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్‌ గాంధీ, ఆమె కూతురు, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్‌ ప్లస్‌ క్యాటగిరి రక్షణను కల్పించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యానంతరం గాంధీ …

Read More »

ఎడిటోరియల్ : పచ్చని అడవుల్లో భయంకర విధ్వంసం..!

ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు, ప్రకృతి రమణీయ దృశ్యాలకు, అరుదైన వృక్షజాతులకు, కనువిందు చేసే వణ్యప్రాణులకు నెలవు…తెలుగు రాష్ట్రాల అమెజాన్‌‌గా పేరుగాంచిన నల్లమల అడవులు..అంతరించిపోనున్నాయా… మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందా..జీవ వైవిధ్యం దెబ్బతిని జీవ జాతులు అంతరించిపోతున్నాయా..మన నాగరికతకు మూలవాసులైన చెంచుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందా..భవిష్యత్తులో భయంకరమైన ప్రకృతి విధ్వంసం చోటు చేసుకోబోతుందా…ప్రస్తుతం నల్లమల అడవుల్లో  యురేనియం తవ్వకాల గురించి వస్తున్న వార్తలు తెలుగు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. యురేనియం …

Read More »

గుడ్ న్యూస్.. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్ నోటిఫికేష్ విడుదల….!

దేశంలోని ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునేందుక తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్యా సహాయ నిధి పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్‌షిప్స్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్య …

Read More »

కేంద్రం సంచలన నిర్ణయం…ఆర్టికల్‌ 370 రద్దు…!

గత వారం రోజులుగా కాశ్మీర్‌పై జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణమాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా రాజ్యసభలో ప్రతిపాదించారు. హోంమంత్రి ప్రకటనతో రాజ్యసభ దద్దరిల్లింది. కశ్మీర్‌ అంశపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, …

Read More »