టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,నవ్యాంధ్ర శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య కేసు గురించి హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.కోడెల శివప్రసాదరావు ఆత్మహాత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఆయన అంటే మాకు ఎంతో ఆభిమానం. మా అభిమాన నాయకుడు ఆత్మహాత్య చేసుకున్నాడంటే మేము నమ్మలేకపోతున్నాము. కోడెలను ఎవరో కావాలని వేధించి. వేధించి మరి చనిపోయేలా చేశారు. కోడెల మృతిలో కొడుకు శివరామ్ పాత్ర కూడా ఉండోచ్చు. అందుకే ఈ కేసును …
Read More »ఎవరీ ఆదాబ్.. అతనికే ఎందుకు కాల్ చేశాడు..!
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కోడెల మరణం ఇటు టీడీపీ వర్గాల్లో అటు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన సంగతి విదితమే. తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. కోడెల ఆత్మహత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకునే ముందు కోడెల తీసుకున్న ఆహారాన్ని ఫోరెనిక్స్ డిపార్టుమెంట్ కు …
Read More »చంద్రబాబు పరువు పాయే
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి విదితమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందిన కానీ వైసీపీ నుండి ముగ్గురు ఎంపీలను,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మరి అప్పట్లో మంత్రి పదవులను కూడా ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే నిన్న ఆదివారం తెలంగాణ బడ్జెట్ …
Read More »మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ వివాహామా..!
ఏపీలోని చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ,మాజీ మంత్రి,ప్రముఖ నటుడు శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో సతమతవుతూ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఆయనది ప్రేమ వివాహాం. ఆయన వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయలక్ష్మీతో ప్రేమలో పడ్డారు. ఆమె అప్పటి డీఎస్పీ కుమార్తె. అంతేకాదు ఆమెది పైకులం. శివప్రసాద్ ది ఆమెది ఒకే కులం కానందున ఆ అమ్మాయిని మరిచిపోవాలని …
Read More »మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి టాప్ సీక్రేట్స్
ఏపీ టీడీపీ సీనియర్ నేత,చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ,ప్రముఖ నటుడు శివప్రసాద్ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మాజీ ఎంపీ శివప్రసాద్ గురించి తెలియని విషయాలు తెలుసుకుందాం. * ఆయన సొంత ఊరు చిత్తూరు జిల్లా పూటిపల్లి. * నాగయ్య ,చెంగమ్మ దంపతులకు 1951 జూలై 11న జన్మించారు. * ఆయనకు …
Read More »విషమంగా మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి
ఏపీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆయన తమిళ నాడులోని చెన్నైలో అపోలోలో చికిత్స పోందుతున్న సంగతి విధితమే. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు శివప్రసాద్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది ప్రత్యేక హోదా కోసం ఆయన వేసిన వేషాల కారణంగా జాతీయ స్థాయిలో …
Read More »కోడెల చివరి కాల్ ఆమెకే..!. ఎవరు ఆమె..?
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు …
Read More »కోడెల మృతికి ప్రధాన కారణం ఇదేనా..?
నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ స్పీకర్, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్,ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాయాంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు. లేదు పార్టీలోని అంతర్గత గొడవలు.. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన …
Read More »కోడెల మెడపై గాట్లు..?
ఏపీ ప్రతిపక్ష టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఈ రోజు సోమ వారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కొంతమంది ఏమో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు ఏమో చేశారని ఆరోపిస్తున్నారు. మరికొంత మంది ఆయన గుండెపోటుతో చనిపోయారని అంటున్నారు. అయితే టీడీపీ నేత,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని చనిపోవడం అవాస్తమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల …
Read More »కోడెల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి …
Read More »