టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణలో గద్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గతంలో టీడీపీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గత కొంతకాలంగా హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు బుధవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు …
Read More »జగన్ నేతృత్వంలో”కొత్త అసెంబ్లీ”ప్రత్యేకతలు ఇవే..!
ఇటీవల జరిగిన నవ్యాంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను,అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లో గెలుపొందిన సంగతి విదితమే. ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్ర్తమాణస్వీకారం చేశారు. అనంతరం ఇరవై ఐదుమందితో నూతన మంత్రి వర్గం కూడా కొలువుదీరింది. తాజాగా ఈ రోజు బుధవారం అమరావతిలోని నవ్యాంధ్ర అసెంబ్లీలో …
Read More »బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు తప్పేలా ఇప్పట్లో లేదు. ఒకపక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత నుండి విజయవాడం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ పదవుల్లో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు కేశినేని.. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారు.. …
Read More »తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …
Read More »టీడీపీకి మాజీ ఎంపీ గుడ్ బై..?
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ,సీనియర్ నేత షాక్ ఇవ్వబోతున్నారా..?. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కల్గిన ఘోరపరాజయాన్ని మరిచిపోకముందే బాబుకు మరో షాక్ తగలనున్నదా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని పార్టీ మారబోతున్నారు అని వార్తలు వస్తోన్న తరుణంలో తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పార్టీ మారబోతున్నారు అని …
Read More »ఏపీ సీఎం జగన్ “అద్భుత నిర్ణయం”-
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది మరోసారి తనదైన మార్కును చూపించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం దగ్గర నుండి ముఖ్య అధికారులతో,శాఖల సమీక్ష సమావేశాల్లో అనుసరించే విధానాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని హట్ఠహాసంగా కాకుండా చాలా సింపుల్ గా నిర్వహించాలని సంబంధిత అధికారులను అప్పట్లోనే ఆదేశించాడు. అంతే కాకుండా తన కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బంది పడకూడదని కూడా …
Read More »రోజాకు మంత్రి పదవీ రాకపోవడానికి “కారణమిదే”..!
ఆర్కే రోజా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఏపీ ఫైర్ బ్రాండ్. గత ఐదేళ్ళుగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ ను ఇంట బయట చెడుగుడు ఆడుకున్న రాజకీయ నేత.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుకి “పప్పు”అనే బిరుదునిచ్చి యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా లోకేశ్ నాయుడు ముద్దపప్పు అని ప్రూవ్ చేసిన మహిళా నాయకురాలు. వైసీపీ మహిళా …
Read More »సీఎం జగన్ “3”వ సంచలన నిర్ణయం..!
ఏపీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని జర్నలిస్టులకు శుభవార్తను ప్రకటించారు. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయానికి వచ్చిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ఇటీవల ప్రకటించిన ఆశావర్కర్లకు రూ. మూడు వేల నుండి పదివేలకు జీతం పెంచుతున్నట్లు ఆదేశాలిస్తోన్న పైల్ పై సంతకం చేశారు. ఆ తర్వాత అనంత ఎక్స్ ప్రెస్ హైవే కి సంబంధిత పనుల గురించి పైల్ …
Read More »ఆర్కే రోజాకు జగన్ ఆఫర్..!
ఏపీ నూతన మంత్రి వర్గం నేడు కొలువ దీరనున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం తీసుకుంటూ ఏకంగా ఐదురుగుర్ను ఉపముఖ్యమంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకుంటానని సంచలన ప్రకటన చేశారు. అంతే కాకుండా మొత్తం ఇరవై ఐదు మందితో క్యాబినెట్ విస్తరించనున్నట్లు జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు మంత్రులుగా ఎన్నికైనవారికి …
Read More »నవ్యాంధ్ర హోం మంత్రిగా”మహిళా”ఎమ్మెల్యే..!
నవ్యాంధ్ర హోమ్ మంత్రిగా మహిళా ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎంపిక చేశారా..?. గతంలో ఉమ్మడి ఏపీలో నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిను హోమ్ మంత్రిగా నియమించిన సంగతి తెల్సిందే. తాజాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను గెలుపొందిన సంగతి విదితమే. అయితే రేపు శనివారం ఉదయం సచివాలయంలో నవ్యాంధ్ర నూతన మంత్రులు …
Read More »