Home / Tag Archives: Chandrababu (page 173)

Tag Archives: Chandrababu

2018 చంద్రబాబు అక్రమ పాలనకు అంతంగా ప్రజలు భావిస్తున్నారా.?

ఈ ఏడాది మొత్తం సీఎం చంద్రబాబు యూటర్న్ లతో పార్టీల వెంబడి చక్కెర్లు కొట్టారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు గార్చిన చంద్రబాబు వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హోదా ఉద్యమంతో ఉలిక్కి పడ్డారు. బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ప్రజలను నమ్మించేందుకు ధర్మపోరాటదీక్షలకు దిగినా.. బాబు యూటర్నుల గురించి ప్రజలకు పూర్తి గా అర్థం కావడంతో ఎక్కడికక్కడ పూర్తి వ్యతిరేకతే ఎదురైంది. అధికార టీడీపీ మంత్రులు, …

Read More »

కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు వ్యవహరిస్తున్నారు

శ‌వ రాజ‌కీయాల‌కు మారుపేరు చంద్ర‌బాబని వైసీపీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. రాజకీయాల్లో చంద్రబాబు వంటి దుర్మార్గమైన, అవకాశవాద నాయకుడు లేరని ఈమాట ప‌క్క రాష్ట్ర ముఖ్యమంత్రి లేరని తెలిపారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీవి బానిస రాజకీయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా కోసం మొదట నుంచి పోరాటం చేస్తూ, ఒకే మాట మీద నిలబడింది వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. హోదాకు ఎవరు మద్దతిస్తే, …

Read More »

మాట మార్చడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా…పృధ్విరాజ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సినీనటుడు పృధ్విరాజ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు సిగ్గు శరం లేదని ఘాటుగా విమర్శించారు. ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన వంచనపై గర్జన దీక్షలో పాల్గొన్న పృధ్వి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో కుప్పిగంతులు వేశారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ ముద్దని చంద్రబాబు అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. మహాకూటమి పేరుతో తెలంగాణలో అడుగుపెట్టిన చంద్రబాబును …

Read More »

చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ ..ఏంటో తెలుసా?

దేశమంతా శీతాకాలం కావడంతో మంచుతో చల్లగా ఉంది.కాని ఏపీ రాజకీయాలు మాత్రం వింట‌ర్ సీజ‌న్‌ అయినప్పటికీ హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల సమరానికి సిద్దమవుతున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి ముందే అధికార, ప్రతిప‌క్షాలు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఆయా పార్టీలో అసంతృప్తులు ఎప్పుడెప్పుడు గోడ దూకేద్దామా అంటూ రెడీగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చి …

Read More »

చంద్రబాబు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు

రాష్ట్ర విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గురువారం ఢిల్లీలో చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ప్రారంభమైంది.ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఢిల్లీ లోని జంతర్‌మంతర్‌ వద్ద ఈ దీక్ష చేపట్టారు.ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌ …

Read More »

మా ఓట్లు టీఆర్ఎస్‌కే…ద‌త్తాత్రేయ

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీల‌క ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్‌)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన‌ సుదీర్ఘ సమీక్ష అనంత‌రం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌న్నారు. త‌మ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని …

Read More »

ఏపీ స‌ర్కారుపై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రజాశాంతి వ్యవస్థాపకుడు కేఏ పాల్ మ‌రోమారు త‌న‌దైన శైలిలో క‌ల‌క‌లం సృష్టించే వ్యాఖ్యాలు చేశారు. ఏపీలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అన్నింటిలో మేమే నెంబర్ 1 అని చంద్రబాబు అంటుంటారని.. క్రైమ్‌లో నెంబర్ వన్నా? అని పాల్ ఎద్దేవా చేశారు. ఏపీలో రోడ్లు లేవు, హాస్పిటళ్లు లేవు, ప్రజలకు తిండి లేదు అని పాల్ వాపోయారు. ఏపీలో ఎవరికీ రక్షణ లేదని చిటపటలాడారు. ప్రతిపక్ష నేతలకు రక్షణ కరువైందని …

Read More »

నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు…రోజుకో మాట మారుస్తున్న ప్రభుత్వం

2014 ఎన్నికల ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి..’ అంటూ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను నిలువునా ముంచారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలపై రోజుకో మాట.. పూటకో నిర్ణయం తీసుకుంటూ గత నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగులతో చెలగాటమాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు.నోటిఫికేషన్లు విడుదల చేయకుండా కాలం వెళ్లదీసిన ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరొకర పోస్టులు ప్రకటించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మొన్న విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ …

Read More »

టీడీపీ- కాంగ్రెస్ పొత్తు..మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సిద్ధాంతాల‌ను గాలికి వ‌దిలేసి తెలుగుదేశం- కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న పొత్తుపై ప్రధాని మోడీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడుతున్న `మహాకూటమి`పై అది ఓ ‘అపవిత్ర కూటమి’గా అభివర్ణించారు. మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు, చెన్నై తూర్పు, ఉత్తర ప్రాంతాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల …

Read More »

బాబుకు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డేలా వ‌ర్మ ప్ర‌శ్న‌..?

సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్ వర్మ సై అంటే సై అంటున్నారు. తనపై ఏపీలో టీడీపీ నేతలు పోలీసులకు చేసిన ఫిర్యాదులపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. తాను కూడా అదే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి వెన్నుపోటు సాంగ్‌ను వర్మ రిలీజ్ చేశారు. ఈ పాట వివాదానికి దారితీసింది. ఏపీ ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat