Home / Tag Archives: CM KCR (page 20)

Tag Archives: CM KCR

పట్టణాలను ఆదర్శంగా మార్చాలి..సీఎం కేసీఆర్

తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, …

Read More »

సీఎం కేసీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే విషెస్

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ని ఏపీ రాజకీయనేత, వైసీపీ ఎమ్మెల్యే రోజా కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయాన్ని రోజా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ …

Read More »

ఖతర్ లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!

టీఆర్ఎస్ ఖతర్ శాఖ ఆధ్వర్యంలోసీఎం కేసీఆర్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని దోహ ఖతర్ లో  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది. టీఆర్‌ఎస్‌ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీఆరెస్ NRI ముఖ్య సలహదారు శ్రీమతి కల్వకుంట్ల కవిత , టీఆర్ఎస్ NRI కో ఆర్డినేటర్ మహేష్ …

Read More »

సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌కు దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, చిరకాలం ఆయురారోగ్యాలతో, ప్రజాసేవలో కొనసాగాలని జగన్‌ ఆకాంక్షించారు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ …

Read More »

25 కిలోల వెన్నతో సీఎం కేసీఆర్ విగ్రహాం

తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం నేడు. యావత్ తెలంగాణ ప్రజానీకం ఆయన పుట్టిన రోజును ఘనంగా జరుపుకొంటోంది. సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు హైదరాబాద్ ఎల్బీనగర్ ఎక్పెల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థులు కేసీఆర్ విగ్రహాన్ని టిఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో తయారు చేశారు. ఎనిమిదిమంది ఐదు రోజుల నుంచి 25 కిలోల వెన్నతో విగ్రహాన్ని రూపొందించారు. ఎమ్మెల్సీ మల్లేశం, రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి …

Read More »

పట్టుచీరెలపై కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

దాదాపు పద్నాలుగేళ్ళ పాటు కోట్లాడి తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చి.. గత ఆరు ఏళ్ళుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల మన్నలను అందుకుంటున్న ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ,మంత్రి కేటీ రామారావుపై రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో నివాసముంటున్న నేత కార్మికులు నర్సింహాస్వామి,హరిప్రసాద్ లు తమ …

Read More »

జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో రైలును ప్రారంభించిన సీఎం కేసీఆర్..!

విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది. ఇవాళ జూబ్లీ బస్‌స్టేషన్‌ నుంచి ఎంజీబీఎస్‌(కారిడార్‌-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్‌ స్టేషన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్‌ ఎంజీబీఎస్‌ వరకు ప్రయాణించారు. ఎంజీబీఎస్‌ ఇంటర్‌ ఛేంజ్‌ మెట్రోస్టేషన్‌లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్‌తో ఫొటోలు దిగారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు 11 కి.మీ మార్గంలో …

Read More »

పచ్చదనం పునరుద్దరణ ప్రతి వొక్కరి బాధ్యత

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తినికొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన మియావాకి పద్దతిలో …

Read More »

కేసీఆర్ మా పెద్ద కొడుకు…బామ్మ వీడియో వైరల్…!

మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రతిపక్షాలు కనీసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డివిజన్లలో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే టీఆర్ఎస్ మాత్రం అన్ని మున్సిపాలిటీలలో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది. తాజాగా మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జనగామలోని 7 వ వార్డులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. ప్రచారం చేస్తుండగా ఆయనకు ఓ వృద్ధ మహిళ ఎదురైంది. ఎమ్మెల్సీ పోచంపల్లి ఆ మహిళను టీఆర్ఎస్‌‌కు …

Read More »

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు…!

రేపు భోగి పండుగతో సంక్రాంతి సంబురాలు ప్రారంభం కానున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలోని చెడునంతా దహనం చేసి…జీవితంలోకి భోగ భాగ్యాల్నీ, కొత్త ఆశల్నీ, లక్ష్యాల్నీ ఆహ్వానించే పండుగదినం..భోగి అని సీఎం అన్నారు. ప్రజల జీవితంలో నిత్యం కాంతులు విలసిల్లేలా దేవతలు దీవించాలని ముఖ్యమంత్రి ప్రార్ధించారు. ప్రజలంతా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat