Home / Tag Archives: cm (page 5)

Tag Archives: cm

రజనీ పార్టీ ప్రెసిడెంట్ మాత్రమే..సీఎం అభ్యర్ధి పై క్లారిటీ !

యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఈరోజు వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులైతే గత కొన్ని నెలలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు కోసమే వారందిరి నిరీక్షణ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు సూపర్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదని..పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమె ఉంటానని, నాకు బదులుగా ఈ పాత్రలో …

Read More »

నా పుట్టిన రోజున వేడుకలొద్దు

తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రావొద్దని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

నేను సీఎం అయితే పార్కులలో విచ్చలవిడిగా తిరగనిస్తానంటున్న హీరోయిన్..!

రేఖ వ్యాదవ్యాస్..2001 లో మొదటిసారి కన్నడలో చిత్రా సినిమాలో నటించింది. అనంతరం ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో 30పైగా సినిమాల్లో ఆమె నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లోనే అందరిని మైమరిపించింది. ఆ తరువాత ఎందరో కొత్తవారు రావడంతో ఆమె కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా చెప్పిన ఒక మాట …

Read More »

అవినీతి మా ఇంట వంట లేదు-లోకేష్ నాయుడు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఐటీ దాడులపై స్పందిస్తూ” రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది అని ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఆయన లోకంలో పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా …

Read More »

కాళేశ్వరంలో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న సంగతి విదితమే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఆలయంలో పండితుల వేద మంత్రోచ్ఛారణలతో పూజలు చేశారు. అంతకుముమ్దు గోదావరిలో నాణేలు వదిలి.. చీర..సారె సమర్పించి ఉద్యమం నాటి మొక్కులను చెల్లించుకున్నారు. …

Read More »

ఈ 6 కారణాలతోనే ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌ ను మళ్లీ సీఎంగా గెలిపించిది

భారతదేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అందరు అనుకున్నట్టుగానే ఈసారి కూడా ఆమ్ ఆద్మి పార్టీ ఘన విజయం సాధించింది .దేశంలో దాదాపు చాలాచోట్ల భాజపా తన కషాయ జెండాను ఎగురవేయగలుగుతోంది కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం దాని శక్తి చాలడం లేదు. ఇప్పటికే 3 సార్లు ఆ పార్టీ భంగపాటుకు గురైంది. తాజా ఎన్నికల్లో ఆప్ మరోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 119 మున్సిపాలిటీల్లో,9కార్పోరేషన్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే తాజాగా రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి నెల మూడో తారీఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి ఎనిమిది తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున దాఖలైన నామినేషన్లు పరిశీలించబడతాయి. పదో తారీఖున నామినేషన్లను …

Read More »

ఎక్స్‌అఫీషియో ఓటు.. చట్టం కల్పించిన హక్కు : మంత్రి కేటీఆర్‌

మున్సిపాలిటీల ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల ఎక్స్‌అఫీషియో ఓటు హక్కు వినియోగంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సవివరంగా సమాధానం ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతారు. ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటింగ్‌ విధానం తాము తీసుకువచ్చింది కాదు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎక్స్‌అఫీషియో మెంబర్స్‌ అనే చట్టాన్ని తాము తీసుకురాలేదన్నారు మంత్రి. 1999లో నాటి టీడీపీ …

Read More »

మంత్రిగా ఆదిత్య థాకరే

ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఉత్కంఠ విషయాల తర్వాత మహరాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు మొత్తం ముప్పై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అత్యంత యువకుడైన .. పిన్నవయస్కుడు సీఎం కుమారుడైన యువ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (29)కు స్థానం దక్కింది. ఎన్సీపీ పార్టీ …

Read More »

ఒక్క ఏపీలోనే కిలో ఉల్లి రూ.25కు అమ్ముతున్నాం. ఇండియాలో ఎక్కడా ఇంత తక్కువ రేటు లేదన్న సీఎం జగన్

ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ అసెంబ్లీలో సీఎం వైయస్‌.జగన్‌ స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేం కార్యక్రమాలను చేస్తున్నాం. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోంది. ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మన రాష్ట్రమే అన్నారు. ప్రతి రైతు బజార్‌లోనూ కేజీ రూ.25లకే అమ్ముతున్నాం. ఇంతవరకూ 36,500 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ రూ.25లకు అమ్ముతున్నాం. రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరకడంలేదని …

Read More »