Home / Tag Archives: cm (page 4)

Tag Archives: cm

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి గిరారాజ్‌ సింగ్‌ ప్రశంసలు

స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఆయనకు ఫోన్‌ చేసి తెలంగాణలో లాక్‌డౌన్‌ పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితుల వల్లే లాక్‌డౌన్‌ పొడిగించామని తలసాని ఆయనకు వివరించారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులు …

Read More »

విలయంలోనూ విజయమే.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నేలలు కరువు రక్కసితో తండ్లాడినయ్..చుక్క నీరు దొరక్క రైతు మబ్బుమొకాన చూసిండు..కరువు విలయతాండవం చేస్తున్న వేల ఉరికొయ్యన వేలాడిండు..ఒక్క పంట పండితే చాలనుకున్నడు..యాసంగి పై ఆలోచన కూడా లేకుండే..కానీ నేడు స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.దరిద్రంలో బ్రతికిన రైతు దాన్య రాశులను పండించిండు.ఒక్కపంట పండితే అదే పదివేలు అనుకున్న చోట బంగారు యాసంగి పంటతో పసిడి సిరులు కురిపించిండు.ఉరికొయ్యలు పోయి గుమ్మి నిండా దాన్యంతో రైతు …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్ర భయాందోళనను కల్గిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ప్రతి జిల్లాలోని కరోనా బాధితులకు చికిత్సను అందించే విధంగా ఆస్పత్రులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జగన్. మరోవైపు కరోనాను నియంత్రించేందుకు …

Read More »

తెలంగాణలో కరోనాతో 6గురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య పెరిగింది.ఏకంగా ఆరుగురు ఈ వైరస్ బారీన పడి మృత్యువాత పడ్డట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మృతులంతా దేశ రాజధాని ఢిల్లీ నిజాముద్ధీన్ పరిధిలోని మర్కజ్ లో మార్చి 13-15 జరిగిన ఒక మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వం తెలిపింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు,అపోలో,గ్లోబల్ ఆస్పత్రిలో ఒక్కొక్కరు,నిజామాబాద్,గద్వాలలో ఒక్కొక్కరు మృతి చెందినట్లు తెలుస్తుంది.

Read More »

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం

దేశమంతా కరోనా వైరస్ తో వణికిపోతుంది.ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.ఈక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వైద్యులకు నాలుగు నెలల జీతాన్ని ముందుగానే ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ప్రభుత్వం జీవోలను విడుదల చేసింది. మరోవైపు కరోనా వైరస్ బాధితుల చికిత్స కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన నాలుగు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు …

Read More »

సీఎం పదవీకి కమల్ నాథ్ రాజీనామా

మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీకి కమల్ నాథ్ రాజీనామా చేశారు. ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జి టాండన్ ను రాజ్ భవన్ లో కలవనున్నారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను కమల్ నాథ్ సమర్పించనున్నారు. అసెంబ్లీలో బపలరీక్షకు ముందే కమల్ నాథ్ తన సీఎం పదవీకి రాజీనామా ప్రకటించారు. ఈ సందర్భంగా కమల్ నాథ్ మాట్లాడుతూ” కేవలం పదిహేను నెలల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాను. …

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థి కవితకి ఘన స్వాగతం

తెలంగాణ లో కామారెడ్డి జిల్లా టేక్రియాల్ క్రాస్ రోడ్డులో మాజీ ఎంపీ కవితకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు నిజామాబాద్‌కు బయలుదేరిన కవితకు దారిపొడవునా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందల్వాయి వద్ద కూడా పార్టీ శ్రేణులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. కవిత …

Read More »

రజనీ పార్టీ ప్రెసిడెంట్ మాత్రమే..సీఎం అభ్యర్ధి పై క్లారిటీ !

యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఈరోజు వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులైతే గత కొన్ని నెలలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు కోసమే వారందిరి నిరీక్షణ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు సూపర్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదని..పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమె ఉంటానని, నాకు బదులుగా ఈ పాత్రలో …

Read More »

నా పుట్టిన రోజున వేడుకలొద్దు

తన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 2న ఎలాంటి వేడుకలు చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్టు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్‌లపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పా రు. పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పేందుకు రావొద్దని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

నేను సీఎం అయితే పార్కులలో విచ్చలవిడిగా తిరగనిస్తానంటున్న హీరోయిన్..!

రేఖ వ్యాదవ్యాస్..2001 లో మొదటిసారి కన్నడలో చిత్రా సినిమాలో నటించింది. అనంతరం ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో 30పైగా సినిమాల్లో ఆమె నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లోనే అందరిని మైమరిపించింది. ఆ తరువాత ఎందరో కొత్తవారు రావడంతో ఆమె కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా చెప్పిన ఒక మాట …

Read More »