Home / Tag Archives: cm (page 81)

Tag Archives: cm

రేవంత్ నువ్వు సల్లగా ఉండాలి -సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై అగ్గిలం మీద గుగ్గిలం అవుతూ నిత్యం విమర్శల పర్వం కురిపిస్తారు .ఒకానొక సమయంలో రేవంత్ రెడ్డి మీతిమీరి కూడా కేసీఆర్ పై విరుచుకుపడతారు . అట్లాంటి రేవంత్ రెడ్డి చల్లగా బ్రతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దీవించారు అని వార్తలు వస్తున్నాయి …

Read More »

టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ..!

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి మరల వలసల పర్వం మొదలైంది .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనేత ,ఎమ్మెల్యే ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు అని వార్తలు వస్తున్నాయి .ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్ శాసనసభ పక్షం పనితీరు పట్ల ,బయట తన పట్ల వ్యవహరిస్తున్న తీరుకు తీవ్ర మనస్థాపం …

Read More »

అధికారికంగా రెండో భాషగా ఉర్దూ..

తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో ఈ రోజు మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. శాసనసభలో హామీ ఇస్తున్నా.. కచ్చితంగా వందశాతం ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతాం. సమైక్య పాలకులు మైనార్టీల విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు. ఎవరినీ నిందించి కూడా లాభంలేదు. అంతే కాకుండా దళిత క్రైస్తవుల అంశంపై పార్లమెంట్‌లో మా సభ్యులు పోరాటం చేస్తున్నారని …

Read More »

రాష్ట్రంలో మొత్తం 13,699 ఖాళీ టీచర్ పోస్టులు ..

తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రాష్ట్రంలో మొత్తం నలబై నుండి యాబై వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిచ్చారు . సభలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, …

Read More »

స్పెషల్ డీఎస్సీ ద్వారా మొత్తం 900 పోస్టులు భర్తీ ..

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు శాసనసభలో మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి చర్చ జరిగింది .ఈ చర్చలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు పలు ప్రశ్నలను లేవనెత్తారు .సభలో సభ్యులు సంధించిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇచ్చారు . ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ భాషను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా …

Read More »

తెలంగాణను తెచ్చిన విధంగా రిజర్వేషన్లను సాధించి తీరుతాం ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు మైనార్టీ వర్గాల సంక్షేమం గురించి లఘు చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు .విపక్షాలు సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న మైనార్టీ లకు కాంగ్రెస్ హాయంలో కంటే మా పాలనలోనే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టాము అని చెప్పారు . కాంగ్రెస్ హాయంలో పదేండ్ల సమయంలో కేవలం …

Read More »

అరవై ఏళ్ళ చీకటిని చీల్చిన తెలంగాణ సూర్యుడు కేసీఆర్

“రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు. దీనికి అనేక కారణాలే ఉన్నాయి, ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి వస్తారు, మొదటి సంతకం …

Read More »

ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న  పంటలకు కనీస మద్దతుధరపై సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జవాబిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభానాయకుడిగా చొరవ తీసుకొని మరింత స్పష్టత ఇచ్చారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు రుణమాఫీ అమలువంటి అనేక విషయాల్లో విజయం సాధించామని, ఇప్పుడు రాష్ట్రంలో పంట కాలనీల ఏర్పాటు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంపై దృష్టి …

Read More »

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ – జగన్ సంచలన నిర్ణయం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు .రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది .అసలు విషయానికి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్రంలో అనంతపురం జిల్లా ధర్మవరం లో చేనేత కార్మికులు చేస్తోన్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా …

Read More »

సాక్షి ఎఫెక్ట్ -టీడీపీ నేత అరెస్ట్ ..

ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలను ..అన్యాయాలను మనం చూస్తూనే ఉన్నాం .వీటిపై ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన శ్రేణులు ప్రజాక్షేత్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అలుపు ఎరగని పోరాటం చేస్తోన్నారు . ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేత ,రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ డైరెక్టర్ అయిన గుడిసె దేవానంద్ ను పోలీసులు …

Read More »