Home / Tag Archives: cm (page 97)

Tag Archives: cm

బాబుకు షాక్ ..టీడీపీకి ఎమ్మెల్యే గుడ్ బై …

ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగలనున్నది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని ఏపీలో వైసీపీని బలహీన పరచాలి అని ఆలోచిస్తుంటే ..మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మాజీ మంత్రులు ,సీనియర్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ప్రతిపక్ష టీడీపీ ,బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతల వలసల పర్వం మొదలయింది .ఈ రోజు మంగళవారం ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే  .ఈ సందర్భంగా వారు ఈ నెల 14న టీఆర్ఎస్ గూటికి …

Read More »

భద్రాది -కొత్తగూడెంజిల్లాలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి సామాన్య కార్యకర్త వరకు అందరు గులాబీ కండువా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని …

Read More »

రేవంత్ బాటలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ….

తెలంగాణ టీడీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు .కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న తర్వాత శనివారం ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మహానగరంలోని గాంధీభవన్ లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే …

Read More »

సీఎం కేసీఆర్ ప్రశంస-హరీష్ పై తెలంగాణ ప్రజలు కోటి ఆశలు.

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ హరీశ్ రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తారు. “తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీశ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్ పై ఎంతో ఆశలు, నమ్మకంతో ఉన్నారు. …

Read More »

కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి …

Read More »

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీష్ ..

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు .ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు తన దృష్టికి వచ్చే సమస్యలపైన స్పాట్ లో స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు .తాజాగా రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చంద్లపూర్ గ్రామానికి చెందిన ఏనుగుల వెంకట్ రెడ్డిని సొంత కొడుకులు కసాయి …

Read More »

హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం…

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగర వాసుల చిరకాల కోరిక హైదరాబాద్ మెట్రో .ఇటివల సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ మహానగరానికి వచ్చి మెట్రోను ప్రారంభించి జాతికి అంకితం చేశారు .ఆ తర్వాత రోజు నుండి నేటి వరకు మెట్రో లో ప్రయాణించే వారి సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతుంది . ఇలాంటి తరుణంలో మెట్రో సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది .అదే నగరంలో ఉబర్ …

Read More »

సైకిల్ విడిచి కారెక్కిన తెలుగు తమ్ముళ్ళు ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారేక్కేశారు .తాజాగా ఆ పార్టీకి చెందిన కింది స్థాయి క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు .అందులో భాగంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ప్రస్తుత మంత్రి తుమ్మల …

Read More »

బాబుకు గుజరాతీ దెబ్బ రుచి చూయించిన మోదీ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం ,కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య ఉన్న మైత్రీ అందరికి తెల్సిందే .గత సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు కల్సే పోటి చేశారు .తదనంతరం టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చాడు .అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ తరపున గెలిచిన ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat