Home / Tag Archives: #CMJagan

Tag Archives: #CMJagan

NTR Coin : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న బాబు ..

NTR Coin :రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించిన ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి చంద్రబాబు ముందుగానే చేరుకున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడికి వచ్చారు. అదే అదనుగా భావించి చంద్రబాబు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట కలిపారు. ఓ వైపు కార్యక్రమం నడుస్తుండగానే చంద్రబాబు వంగిమరి జేపీ నడ్డా చెవిలో గుసగుసలు కొనసాగించారు. ఆ తర్వాత కార్యక్రమం ముగియగానే …

Read More »

CM Jagan:పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వానిదే .. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ నేడు నగరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ  సందర్భంగా విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పేదల పిల్లలు చదువుల కోసం ఇబ్బంది పడకూడదనే విద్యా దీవెన పథకం తీసుకొచ్చామన్నారు. కాగా ఇప్పుడు 8 లక్షల 44 వేల 336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680 కోట్లు జమ …

Read More »

Fees Reimbursement :పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమైన విద్యా దీవెన నిధులు సీఎం జగన్‌ చేతుల మీదిగ విడుదల

Fees Reimbursement :విద్యా దీవెన పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులకు 100 శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నగరిలో బటన్‌ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా ఏప్రిల్‌–జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యా­ర్థులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చదువు కోసం తల్లిదండ్రులు …

Read More »

యువతను నిర్వీర్యం చేసింది గత చంద్రబాబు పాలనే: విడదల రజని

గతంలో టీడీపీ సర్కార్ యువతను నిర్వీర్యం చేసిందని, చంద్రబాబు హయాంలో నిరుద్యోగులు చాలా మందే ఉన్నారని ఏపీ మంత్రి విడదల రజని విమర్శించారు. గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ నిరుద్యోగం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయన్నారు. ప్రతి ఇంట్లో వైసీపీ …

Read More »

గేర్‌ మారుస్తున్నాం.. సిద్ధంగా ఉండండి: జగన్‌

మనమంతా ఒకటే కుటుంబమని.. నేతలంతా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్‌ నిర్దేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజినల్‌ కోఆర్డినేటర్లతో సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. యుద్ధం చంద్రబాబుతో కాదని.. ఎల్లో మీడియాతో అని సీఎం పునరుద్ఘాటించారు. ఎల్లో మీడియా తీరును …

Read More »

బీఏసీ మీటింగ్‌లో అచ్చెన్నాయుడిపై జ‌గ‌న్ సీరియ‌స్‌

cm Jagan Series on Achennai at BAC Meeting,ap political news,ap news,dharuvu news,

అమ‌రావ‌తి: టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, టీడీఎల్పీ డిప్యూటీ లీడ‌ర్ అచ్చెన్నాయుడిపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. శాస‌న‌స‌భ బ‌డ్జెట్‌ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ప్ర‌సంగానికి టీడీపీ స‌భ్యులు అడ్డుప‌డుతూ గంద‌ర‌గోళం సృష్టించ‌డ‌మే సీఎం ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. అసెంబ్లీ స‌మావేశాలు ఎన్నిరోజులు నిర్వ‌హించాల‌నే అంశంపై స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం అధ్య‌క్ష‌త‌న బీఏసీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్‌లో సీఎం జ‌గ‌న్‌, టీడీపీ త‌ర‌ఫున అచ్చెన్నాయుడు, ఇత‌ర నేత‌లు …

Read More »

మూడు రాజ‌ధానులు మా విధానం.. దానికే క‌ట్టుబ‌డి ఉన్నాం: బొత్స స‌త్య‌నారాయ‌ణ

botsa satyanarayana comments on amavaravathi 3 capitals.dharuvu tv

అమ‌రావ‌తి: ఏపీలో మూడు రాజ‌ధానుల‌కే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని రాష్ట్ర మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి తేల్చి చెప్పారు. అమ‌రావ‌తిలో మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ మూడు రాజ‌ధానులు త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని చెప్పారు. ఈ విష‌యంలో టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు త‌మ‌కు ప్రామాణికం కాద‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో రాజ‌ధానుల‌ అంశంపై బిల్లు పెట్టే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. ఇటీవ‌ల ఏపీ ఉన్న‌త న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు నేప‌థ్యంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat