Home / Tag Archives: Corona Virus (page 4)

Tag Archives: Corona Virus

ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్ !

ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు నెల్లూరుగా వచ్చాడు. అయితే ఆ కుర్రాడికి టెస్ట్‌లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ యువకుడ్ని ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా …

Read More »

కరోనా కవరేజీపై మీడియాకు మార్గదర్శకాలిచ్చిన ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరరీ

రాష్ట్రంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్‌ ఇస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణలోకి తీసుకోవాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీడియాకు సూచనలిచ్చారు. కరోనా కేసుల విషయంలో, వైరస్‌ వల్ల మరణాల విషయంలో నిర్ధారణలేని సమాచారాన్ని ప్రచురించరాదని, ప్రసారం చేయరాదన్నారు. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్‌ మరణం అటూ పలు వార్తసంస్థలు, ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా కారణంగా మూతబడ్డ టీటీడీ దేవస్థానం !

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇక ఇండియా పరంగా చూసుకుంటే ఇప్పటికే రోజురోజికి కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మేరకు స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పార్కులు ఇలా అన్నీ ముసేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక తెలుగు …

Read More »

బ్రేకింగ్..కరోనా ఎఫెక్ట్ తో ఒక్కరోజులో 475 చావులు !

కరోనా వైరస్ కారణంగా బుధవారం ఇటలీలో ఏకంగా 475 కొత్త మరణాలు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఎక్కువ మరణాలు నమోదు చేసిన దేశం ఇటలీనే. దాంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 2978 కు చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ వైరస్ సోకినవారి సంఖ్య 35,713 కు చేరుకుంది. మరోపక్క ఆదివారం 368 మంది మరణించడంతో ఇటలీలో రెండవ అత్యధిక మరణాలుగా నమోదు అయ్యింది. 6 కోట్ల జనాభా ఉన్న …

Read More »

కరోనాపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం..వీడియో వైరల్ !

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. అరికట్టే ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. మరోపక్క అన్ని వైపులా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ వైరస్ నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు. మరోపక్క మొత్తం ఆపే శక్తి లేనప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం మన భాద్యత అని చెప్పాలి. ఈ మేరకు హైదరబాద్ ట్రాఫిక్ పోలీసులు కరోనాపై వినూత్న ప్రచారం …

Read More »

కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్.. ఇదే వాస్తవం!

కరోనాపై ఏపీ ప్రభుత్వం మొదటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. ఇందులో..! *ప్రకాశం జిల్లాలో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదయ్యింది. *నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 బాధితుడు(పాజిటివ్) కోలుకుంటున్నాడు. *14 రోజులు పూర్తయ్యాక మళ్లీ శాంపిల్ ను పరీక్షించి డిస్చార్జ్ చేస్తారు. సోషల్ మీడియాలో  వదంతుల్ని నమ్మొద్దు.అవాస్తవాల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. …

Read More »

పారాసిట్మల్, బ్లీచింగ్ అంటూ ట్రోల్ చేసిన ఇల్లిటిరేట్స్ తెలుసుకోవాల్సిన విషయం !

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకూ వైద్య నిపుణులు ఏ విధమైన మందు కనుగొనలేకపోయారు. అయితే అందుబాటులో ఉన్న మందుల ద్వారానే నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్‌కు పారాసిట్మల్ మాత్ర సరిపోతుందని, కరోనా వస్తే మనుషులు కచ్చితంగా చనిపోరని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయం వాస్తవమే అయినా టీడీపీ జనసేన శ్రేణులు, ముఖ్యంగా చదువుకోని చాలామంది …

Read More »

శృంగారంతో కరోనాకు చెక్..నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం !

శృంగారం అనేది ఆనందానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పాలి. స్త్రీ, పురుషుల మధ్య జరిగే కార్యాచరణ వల్ల ఆరోగ్యం ఇంకా పెరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే సెక్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అవి ఏమిటో అనేది ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇంకా చెప్పాలంటే సెక్స్ మహిళల యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ సెక్స్ ప్రపంచ జనాభాని వణికిస్తున్న కరోనా వైరస్ …

Read More »

తాను సంపాదించిన మొత్తం కరోనా భాధితులకు ఇచ్చేస్తున్న టెన్నిస్ స్టార్ !

వింబుల్డన్ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్ 2 టెన్నిస్ స్టార్ సిమోనా హాలెప్ కరోనా మహమ్మారితో తో పోరాడుతున్న వారికి సంబంధించి రోమానియాలో వైద్య పరికరాల కోసం ఆమె సంపాదించిన డబ్బును విరాళంగా ఇచ్చింది. అంతేకాకుండా పేస్ బుక్ ద్వారా ఆమె ప్రజలకు ఒక సందేశం పంపింది. బుకారెస్ట్ మరియు కాన్స్టాంటాలోని ఆసుపత్రులకు సహాయం చేయాలని ఆమె భావించింది మరియు అధికారుల సూచన మేరకు అన్నీ అనుసరించాలని ప్రజలను కోరింది. …

Read More »

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా..తెలంగాణ జాగ్రత్త !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 130పైగా కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే మాత్రం మహారాష్ట్రలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat